Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పెద్ద' నయీమ్ పోయాడు.. కానీ 'పిల్ల' నయీమ్‌లు వేలల్లో ఉన్నారు... నట్టి భయంభయం

గ్యాంగ్‌స్టర్ నయీమ్ మరణించడంతో ప్రాబ్లమ్ లేదనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే. ఆయన అనుచరులు ఇంకా బతికే వున్నారని నిర్మాత నట్టి కుమార్ ఇటీవల ప్రెస్ మీట్‌లో చెప్పారు. నట్టి కుమార్ కామెంట్స్‌తో సినీ ఇండ

Webdunia
బుధవారం, 24 ఆగస్టు 2016 (14:20 IST)
గ్యాంగ్‌స్టర్ నయీమ్ మరణించడంతో ప్రాబ్లమ్ లేదనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే. ఆయన అనుచరులు ఇంకా బతికే వున్నారని నిర్మాత నట్టి కుమార్ ఇటీవల ప్రెస్ మీట్‌లో చెప్పారు. నట్టి కుమార్ కామెంట్స్‌తో సినీ ఇండస్ట్రీలో చాలామంది జడుసుకుంటున్నారు. నయీమ్ ఖాతాలో ఇప్పటికే చాలామంది సినీ పెద్దలుండగా, ఆయన మరణానికి అనంతరం అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 
 
అయితే అతడి అనుచరులు మాత్రం నయీమ్‌ను అనుసరించాలని.. అతని వృత్తినే చేతబట్టాలనుకుంటున్నారట. అదే కనుక జరిగితే మాత్రం మళ్లీ నయీమ్ చేపట్టిన దుశ్చర్యలు ఉత్పన్నం కావడం ఖాయమని తెలుస్తోంది. ఇప్పటికే టాలీవుడ్ నిర్మాతలు సి. కల్యాణ్, బండ్ల గణేష్, సచిన్ జోషీ, అశోక్ కుమారులతో నయీమ్‌కు ప్రత్యక్ష సంబంధాలున్నట్లు తెలిసింది. వీరందరినీ నయీమ్ ఇబ్బంది పెట్టాడు. దీని గురించి అప్పటి ఏపీ మంత్రి అచ్చెన్నాయుడుతో చెప్పినా.. ఏమాత్రం పట్టంచుకోలేదని నట్టి కుమార్ ప్రెస్ మీట్‌లో చెప్పారు. 
 
అచ్చెన్నాయుడికి శ్రీకాకుళం పోలీసులందరూ చుట్టాలే కావడంతో పోలీసులు ఎంత చెప్పినా పట్టించుకునే వారు కాదని నట్టి కుమార్ ఆరోపించారు. కానీ నయీమ్ మరణించడంతో సమస్య ఉండదని అనుకుంటే మాత్రం.. కష్టాలు తప్పవని.. ఆయన అనుచరులు ప్రస్తుతం ఎక్కడపడితే అక్కడ ఉన్నారని నట్టి కుమార్ తెలిపారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

అవకాశం ఈ బాతు లాంటిదే, చిక్కినట్లే చిక్కి జారిపోతుంది (video)

అత్యాచారం చేసిన వాడితో జైలులో పెళ్లి, అలా ఎందుకో చెప్పిన జైలర్

పాక్‌కు భారత ఆర్మీ వార్నింగ్ - పీవోకేకు పాక్ విమానాల నిలిపివేత!!

అవ్వ-మనవడి ప్రేమ.. ఆమెకు 50 ఏళ్లు-అతనికి 30 ఏళ్లు.. గుడిలో పెళ్లి.. భర్తకు విషం..?

భర్తను గెడ్డం తీయమంటే తీయట్లేదని, క్లీన్ షేవ్ చేసుకునే మరిదితో లేచిపోయిన వివాహిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

తర్వాతి కథనం
Show comments