Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఠామేస్త్రీ నిర్మాత కేసీ శేఖర్ బాబు కన్నుమూత.. మెగాస్టార్ సంతాపం

ముఠామేస్త్రీ, సుబ్బరాజు గారి కుటుంబం, మమత, సంసారబంధం, గోపాలరావుగారి అమ్మాయి, పక్కింటి అమ్మాయి, సర్దార్ వంటి సినిమాలకు నిర్మాణ సారథ్యం వహించిన టాలీవుడ్ నిర్మాత, ముఠామేస్త్రీ ప్రొడ్యూసర్ శేఖర్ బాబు గుండ

Webdunia
శనివారం, 25 ఫిబ్రవరి 2017 (12:26 IST)
ముఠామేస్త్రీ, సుబ్బరాజు గారి కుటుంబం, మమత, సంసారబంధం, గోపాలరావుగారి అమ్మాయి, పక్కింటి అమ్మాయి, సర్దార్ వంటి సినిమాలకు నిర్మాణ సారథ్యం వహించిన టాలీవుడ్ నిర్మాత, ముఠామేస్త్రీ ప్రొడ్యూసర్ శేఖర్ బాబు గుండెపోటుతో కన్నుమూశారు. హైదరాబాద్‌లోని జర్నలిస్టు కాలనీలో ఉంటున్న ఆయన అనారోగ్యం కారణంగా ప్రాణాలు కోల్పోయారు. రెండేళ్ల క్రితం శేఖర్ బాబు గుండెకు ఆపరేషన్ జరిగింది. 
 
1946 మే 1న కేసీ శేఖర్‌బాబు జన్మించారు. టాలీవుడ్‌లో తనకంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు. కాగా నిర్మాతల మండలి, ఫిల్మ్‌ఛాంబర్‌లో పనిచేసిన శేఖర్ బాబు మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఇంకా శేఖర్‌బాబు మృతిపై సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
 
చిరంజీవి, రోజా, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన హిట్ సినిమా 'ముఠామేస్త్రి', సౌందర్య ప్రధాన పాత్రలో నటించిన 'చిలకమ్మ' తదితర సినిమాలను శేఖర్ బాబు నిర్మించారు. శేఖర్ బాబు తండ్రి డిస్ట్రిబ్యూటర్‌. కృష్ణా జిల్లా కోవవెన్ను శేఖర్ బాబు స్వగ్రామం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అవ్వ-మనవడి ప్రేమ.. ఆమెకు 50 ఏళ్లు-అతనికి 30 ఏళ్లు.. గుడిలో పెళ్లి.. భర్తకు విషం..?

భర్తను గెడ్డం తీయమంటే తీయట్లేదని, క్లీన్ షేవ్ చేసుకునే మరిదితో లేచిపోయిన వివాహిత

Miss World: అందాల పోటీలు మహిళలను వేలం వేయడం లాంటిది.. సీపీఐ నారాయణ ఫైర్

మాజీ కాశ్మీరీ ఉగ్రవాదులను పెళ్లి చేసుకున్న పాక్ మహిళల్ని ఏం చేశారు?

నేను పోతే ఉప ఎన్నిక వస్తాది... ఆ సీటులో ఎమ్మెల్యే అయిపోవాలని ఆశపడుతున్నారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments