మా డాడీ హీరో కంటే కథనే నమ్మారు : సురేష్ బాబు

Webdunia
సోమవారం, 17 జూన్ 2019 (17:31 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో మూవీ మొఘల్‌గా పేరుగాంచిన నిర్మాత డాక్టర్ డి. రామానాయుడు. ఈయన మెగాస్టార్ చిరంజీవితో ఒకే ఒక చిత్రాన్ని నిర్మించారు. ఆ చిత్రం పేరు సంఘర్షణ. ఆ తర్వాత మరో చిత్రం తీయలేదు. 
 
దీనిపై రామానాయుడు పెద్ద కుమారుడైన నిర్మాత డి. సురేష్ బాబు స్పందించారు. నిజానికి అప్పట్లోనే చిరంజీవి చాలా బిజీగా ఉండేవారన్నారు. పైగా, నాన్నకీ .. చిరంజీవిగారికి మధ్య మంచి సాన్నిహిత్యం ఉండేది. కానీ మా బ్యానర్‌పై ఒక సినిమా చేయమని అడిగితే, ఆరు నెలలు ఆగండి .. ఏడాది ఆగండి అంటారేమోననే ఒక ఆలోచన. 
 
ఎందుకంటే.. ప్రొడక్షన్ విషయంలో నాన్న గ్యాప్ రాకుండా చూసేవారు. అందువల్ల స్టార్ హీరోల కోసం ఎదురుచూడకుండా ఆయన కథలను ఎక్కువగా నమ్మేవారు. అలా చేసిన సినిమాలు కూడా సక్సెస్ అయ్యాయి. 'ప్రతిధ్వని' .. 'ప్రేమఖైదీ'వంటి సినిమాలు అందుకు నిదర్శనం. అందువల్లే చిరంజీవి వంటి స్టార్ హీరోతో అధిక చిత్రాలు నిర్మించలేక పోయామని చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణాలో నాలుగు రోజుల పాటు వర్షాలే వర్షాలు

మిస్టర్ నాయుడు 75 యేళ్ల యంగ్ డైనమిక్ లీడర్ - 3 కారణాలతో పెట్టుబడులు పెట్టొచ్చు.. నారా లోకేశ్

ఇదే మీకు లాస్ట్ దీపావళి.. వైకాపా నేతలకు జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్... (Video)

రాజకీయాలు చేయడం మానుకుని సమస్యలు పరిష్కరించండి : హర్ష్ గోయెంకా

ఇన్ఫోసిస్ ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతుందా? కేంద్ర మంత్రి కుమారస్వామి కామెంట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments