Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యభిచారం చేయలేదు.. అతనితో కాసేపు కాలక్షేపం చేశా : హీరోయిన్

చికాగోలో వెలుగు చూసిన వ్యభిచారం కేసులో ఓ నటిని అమెరికా పోలీసులు సంప్రదించారు. ఆమె వద్ద విచారణ జరుపగా, ఆమె వ్యభిచారం చేసినట్టు అంగీకరించలేదని సమాచారం. అయితే, అమెరికాకు వెళ్లిన మాట వాస్తవమేనని, కానీ అక్

Webdunia
శుక్రవారం, 15 జూన్ 2018 (16:32 IST)
చికాగోలో వెలుగు చూసిన వ్యభిచారం కేసులో ఓ నటిని అమెరికా పోలీసులు సంప్రదించారు. ఆమె వద్ద విచారణ జరుపగా, ఆమె వ్యభిచారం చేసినట్టు అంగీకరించలేదని సమాచారం. అయితే, అమెరికాకు వెళ్లిన మాట వాస్తవమేనని, కానీ అక్కడ ఎవరితోనూ శృంగారం చేయలేదని, కాసేపు 'కాలక్షేపం' మాత్రమే చేశానని చికాగో పోలీసులకు స్పష్టం చేసినట్టు సమాచారం. పైగా, తనకు కావాల్సిన సహాయం గురించి వారితో మాట్లాడానని చెప్పినట్టు తెలిసింది.
 
మరోవైపు, అమెరికాలోని చికాగోలో వెలుగు చూసిన వ్యభిచార దందా వ్యవహారంలో రోజుకో విధంగా ఆసక్తికర వార్త వెలుగులోకి వస్తుంది. ఈ కేసులో ఇప్పటికే నిర్వాహకులను అరెస్టు చేసిన అమెరికా పోలీసులు... చికాగో కోర్టులో చార్జిషీటు కూడా సమర్పించారు. అంతేకాకుండా పలువురు విటులను కూడా అదుపులోకి తీసుకుని విచారించినట్టు తెలుస్తోంది. 
 
అందులో ఓ విటుడిని యూఎస్ పోలీసులు ప్రశ్నించగా, పూర్తి వివరాలు చెప్పేందుకు నిరాకరించినట్టు సమాచారం. కానీ పోలీసులు ఒత్తిడి చేయడంతో వెల్లడించక తప్పలేదు. ఓ నటి కోసం తాను 1100 డాలర్లు (సుమారు రూ.75 వేలు) చెల్లించానని అంగీకరించాడని సమాచారం. 
 
కాగా, తమ పేర్లు బయటకు వస్తే, పరువుపోతుందన్న భావనలో ఉన్న హీరోయిన్లు పోలీసుల విచారణకు సహకరించడం లేదని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ కేసు విచారణను చికాగో పోలీసులు వేగవంతం చేశారు. అయితే, ఈ కేసులో బాధితులు వారికి ఏమాత్రం సహకరించడం లేదని తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

లిఫ్టులో కిరాతకంగా వ్యక్తి హత్య.. బ్యాంకు భవనంలో దారుణం!

పహల్గాం ఉగ్రదాడిపై అభ్యంతకర పోస్టులు : ఫోక్ సింగర్ నేహాసింగ్‌పై దేశద్రోహం కేసు

భారత్‌పై విషం కక్కుతున్న పాక్ యూట్యూబ్ చానెళ్లపై నిషేధం!

ఇరాన్ పోర్టులో పేలుడు... 40కి చేరిన మృతుల సంఖ్య

వీఐపీ సిఫార్సు లేఖలు చెల్లుబాటు కాదు : టీటీడీ బోర్డు నిర్ణయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments