Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రగ్స్ కేసు... చార్మీకి దడ పుడుతోందా? హైకోర్టును ఆశ్రయించిన నటి...

టాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ కేసు దడ పుట్టిస్తోంది. ఇప్పటికే పూరీ జగన్నాథ్, శ్యామ్ కె నాయుడు, సుబ్బరాజు, తరుణ్‌లను విచారించిన సిట్ ఇవాళ మరో నటుడు నవదీప్‌ను విచారిస్తోంది. నవదీప్ విచారణ సుదీర్ఘంగా కొనసాగే అవకాశాలు వున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలావ

Webdunia
సోమవారం, 24 జులై 2017 (12:17 IST)
టాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ కేసు దడ పుట్టిస్తోంది. ఇప్పటికే పూరీ జగన్నాథ్, శ్యామ్ కె నాయుడు, సుబ్బరాజు, తరుణ్‌లను విచారించిన సిట్ ఇవాళ మరో నటుడు నవదీప్‌ను విచారిస్తోంది. నవదీప్ విచారణ సుదీర్ఘంగా కొనసాగే అవకాశాలు వున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలావుంటే చార్మిని ఈ వారంలోనే విచారించనున్నారు. ఈ నేపధ్యంలో చార్మి హైకోర్టును ఆశ్రయించారు.
 
డ్రగ్స్ కేసు విచారణ తీరు సరిగా లేదనీ, బ్లడ్ శాంపిల్స్ తీసుకోవడం అభ్యంతరకరం అంటూ పిటీషన్ వేశారు. ఈ పిటీషన్ ఈరోజు మధ్యాహ్నం విచారణకు వచ్చే అవకాశం వున్నట్లు సమాచారం. మరోవైపు ఈ నెల 26న చార్మి సిట్ ఎదుట విచారణ ఎదుర్కోవలసి వుంది. ఈ నేపధ్యంలో చార్మీ పిటీషన్ ప్రాధాన్యతను సంతరించుకుంది. మొత్తమ్మీద డ్రగ్స్ కేసు వ్యవహారం సెలబ్రిటీలకు దడ పుట్టించేదిగా వుంటుందనే టాక్ వినబడుతోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశంలోని సురక్షిత నగరాల్లో హైదరాబాద్‌కు ఎన్నో స్థానం?

అక్రమ వలసల అడ్డుకట్టకు కొత్త నిబంధన అమలు : అమెరికా

Sunitha, పులివెందులకు వెళ్లేందుకు భద్రత కావాలి: వైఎస్ సునీత

'బి-నేలమాళిగ’ తెరిచే అంశంపై చర్చ.. తుది నిర్ణయం పూజారులదే..

ఏటీఎంలోని నగదు వాడేశాడు.. నేరం బయటపడకుండా ఉండేందుకు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments