Webdunia - Bharat's app for daily news and videos

Install App

విష్ణు ప్రియ ఎవరిని కోల్పోయింది.. అవినాష్ పెళ్లికి తర్వాత ఇలా?

Webdunia
బుధవారం, 27 అక్టోబరు 2021 (12:46 IST)
టాలీవుడ్ యాంకర్లలో ఒకరైన విష్ణు ప్రియ ప్రేక్షకులలో మంచి యాంకర్‌గా గుర్తింపు పొందింది. ఇక ఇవి గత కొద్ది నెలలుగా సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవుతోంది. అయితే వెబ్ సిరీస్‌లో నటించడానికి మాత్రం విష్ణుప్రియ ఆసక్తిగా లేదు. తాజాగా ప్రముఖ కమెడియన్ అవినాష్ వివాహం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే.
 
అయితే అవినాష్ పెళ్లి తర్వాత విష్ణు ప్రియ ఒక పోస్ట్ చేయడం వల్ల అది వైరల్‌గా మారుతుంది. బుల్లితెరపై యాంకర్‌గా తన కెరియర్ పోవే పోరా షో తో స్టార్ట్ చేసింది. ఇక పలు కార్యక్రమాలలో, పలు డాన్స్ లతో ఏ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. అయితే అవినాష్ పెళ్లి వేడుకలకు హాజరైన విష్ణుప్రియా ఆ వేడుకల్లో పాల్గొని సందడి చేసింది.
 
అయితే విష్ణు ప్రియ ఒక పోస్ట్ చేయడం వల్ల అది వైరల్ గా మారుతుంది. మిమ్ పేజీలో ఏడాదిలో మన లైఫ్ లాంగ్ మన తోనే ఉండాలని అనుకునే వ్యక్తులను కోల్పోయాం' అంటూ ఒక పోస్ట్‌ని షేర్ చేసింది. అయితే విష్ణు ప్రియ ఎవరిని కోల్పోయింది అనే విషయం మాత్రం తెలియజేయలేదు. అయితే అవినాష్ వివాహం తర్వాత షేర్ చేయడం వల్ల ఇది ఫైనల్ గా మారుతుంది

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ram Gopal Varma: వ్యూహం స్ట్రీమింగ్.. ఆర్జీవీకి ఏపీ ఫైబర్ నెట్ నోటీసులు

Chaganti Koteshwara Rao : ఏపీ విద్యార్థుల కోసం నీతి పుస్తకాలు పంపిణీ

పుష్ప 2 చూసి యువకులు చెడిపోతున్నారు, రేవతి భర్తకు 25 లక్షల చెక్కు: మంత్రి కోమటిరెడ్డి

Pawan Kalyan: ఓట్ల కోసం పనిచేయట్లేదు- ప్రజా సంక్షేమమే లక్ష్యం.. పవన్ కల్యాణ్

BRS : స్విస్ బ్యాంకుకే బీఆర్ఎస్ రుణాలు ఇవ్వగలదు.. రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

తర్వాతి కథనం
Show comments