Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా పెదాలు అందుకే అలా అయ్యాయి... హిజ్రాలకు ఇదే నా ఆహ్వానం... నటి శ్రీరెడ్డి

టాలీవుడ్ ఇండస్ట్రీలో దారుణాలు జరుగుతున్నాయంటూ నటి శ్రీరెడ్డి మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈమధ్య ఆమె సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో కూడా పలు మినీ ఇంటర్వ్యూలు ఇస్తోంది. తాజాగా తనపై కామెంట్లు చేసిన దర్శకుడు అజయ్ కౌండిన్య పైన ఆగ్రహం వ్యక్తం

Webdunia
మంగళవారం, 20 మార్చి 2018 (19:45 IST)
టాలీవుడ్ ఇండస్ట్రీలో దారుణాలు జరుగుతున్నాయంటూ నటి శ్రీరెడ్డి మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈమధ్య ఆమె సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో కూడా పలు మినీ ఇంటర్వ్యూలు ఇస్తోంది. తాజాగా తనపై కామెంట్లు చేసిన దర్శకుడు అజయ్ కౌండిన్య పైన ఆగ్రహం వ్యక్తం చేసింది. తను చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వకపోగా పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడంటూ మండిపడింది. వల్గర్ భాషను ఉపయోగిస్తున్నాడనీ, ఏసేసుకున్నా అంటూ పిచ్చి వాగుడు వాగుతున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. తను మాట్లాడుతున్న వైనాన్ని ప్రజలంతా చూస్తున్నారనీ, తనపై లేనిపోని ఆరోపణలు చేస్తే నోరు మూసుకుని కూర్చోబోనని ఆమె వార్నింగ్ ఇచ్చింది.
 
అలాగే మరో ఇంటర్వ్యూలో తన పెదాలపై కొంతమంది చేస్తున్న కామెంట్ల గురించి మాట్లాడుతూ... చిన్నప్పుడు తను మంచం పైనుంచి కింద పడటంతో తన పెదాలు నిటారుగా మారిపోయాయనీ, వాటికి శస్త్ర చికిత్స చేయించుకున్నట్లు వెల్లడించింది. అంతేకాదు... లావు తగ్గటానికి కూడా చికిత్సలు చేయించుకున్నాననీ, ఇందులో దాచిపెట్టుకునేదేమీ లేదంటూ చెప్పుకొచ్చింది. 
 
సినిమా ఇండస్ట్రీలో కేవలం పురుషులు, స్త్రీలకు మాత్రమే అవకాశాలు ఇస్తున్నారనీ, మరి హిజ్రాల మాటేమిటి అంటూ ప్రశ్నించింది. హిజ్రాలకు కూడా సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు ఇవ్వాలంటూ డిమాండ్ చేసింది. మరి సినీ ఇండస్ట్రీ శ్రీరెడ్డి వ్యాఖ్యలకు ఎలాంటి స్పందన తెలియజేస్తుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణానది ఒడ్డున భారీ క్రీడా నగరం.. పెదలంక - చిన్నలంక గ్రామాల పరిసరాల్లో..?

హైదరాబాద్‌లో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్‌: కాగ్నిజెంట్‌తో సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ భాగస్వామ్యం

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments