Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్‌పై శ్రీశీల దృష్టి.. రణబీర్ కపూర్ సరసన...

Webdunia
ఆదివారం, 6 ఆగస్టు 2023 (12:53 IST)
తెలుగు చిత్ర పరిశ్రమకు 'పెళ్లి సందడి'తో పరిచయమైన కథానాయిక శ్రీలీల. ఒక్క సినిమాతోనే వంద చిత్రాల మైలేజీ దక్కించుకొంది. చక చక ఎదిగింది. ఇప్పుడు స్టార్ హీరోల సరసన నటిస్తోంది. తెలుగులో అత్యంత బిజీగా ఉన్న కథానాయిక ఎవరంటే శ్రీలీల పేరే చెప్పాలి ఎవరైనా. ఒక్కో సినిమాకీ కోటిన్నర పారితోషికం అందుకొంటోంది. 'పుష్ప 2' లో ఐటెమ్ గీతంలో నర్తించే అవకాశం అందుకొందని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై ఆటు చిత్రబృందం కానీ, ఇటు శ్రీలీలగానీ అధికారికంగా స్పందించలేదు.
 
తాజా సమాచారం ఏమింటంటే... శ్రీలీలకు ఇప్పుడు బాలీవుడ్ నుంచి ఆఫర్ వచ్చిందట. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ తెరకెక్కించే భారీ చిత్రంలో కథానాయికగా శ్రీలీలని ఎంచుకొన్నారని తెలుస్తోంది. రణబీర్ కపూర్ కథానాయకుడిగా నటించే అవకాశం కనిపిస్తోంది. అయితే.. ప్రస్తుతం శ్రీలీల కాల్షీట్లు ఖాళీగా లేవు. ఈ యేడాదంతా బిజీనే. తెలుగు సినిమాల్ని పక్కన పెట్టి బాలీవుడ్ ప్రాజెక్టు ఒప్పుకోవాలి. మరి.. శ్రీలీలకు అది సాధ్యమయ్యే పనేనా? 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అజ్ఞాతంలో బోరుగడ్డ అనిల్ - విదేశాలకు పారిపోకుండా లుకౌట్ నోటీసులు!

పెళ్లి వేడుకల్లో విషాదం.. కారు నడిపిన వరడు : ఓ మహిళ మృతి

సీఎం రేవంత్ రెడ్డి ఉమెన్స్ డే గిఫ్ట్ : ఆర్టీసీలో మహిళా సంఘాల అద్దె బస్సులు

టీడీపీ ఆవిర్భావం నుంచి మహిళల కోసమే పని చేస్తుంది : సీఎం చంద్రబాబు

PM Modi: స్థూలకాయంపై ప్రధాని.. ఊబకాయాన్ని ఎలా తగ్గించుకోవాలి? ఆసక్తికర కామెంట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

తర్వాతి కథనం
Show comments