గౌతమ్ కిచ్లూను పెళ్లాడిన కాజల్ అగర్వాల్... ఫోటోలు

Webdunia
శుక్రవారం, 30 అక్టోబరు 2020 (20:45 IST)
ఫోటో కర్టెసీ-ఇన్‌స్టాగ్రాం
కాజల్ అగర్వాల్ పెళ్లి అంగరంగ వైభవంగా బంధుమిత్రుల మధ్య జరిగింది. కరోనా మహమ్మారి కారణంగా భౌతిక దూరం పాటిస్తూ ఈ వివాహ వేడుకకు హాజరైన అతిథులు వధూవరులను ఆశీర్వదించారు. కాజల్ అగర్వాల్ ముంబైకు చెందిన యువ పారిశ్రామికవేత్త గౌతమ్ కిచ్లూను పెళ్లాడింది.
 
ఐతే పెళ్లి తర్వాత ఆమె సినిమాల్లో నటిస్తుందా లేదా అనే విషయంలో సినీ ప్రేక్షకుల్లో ఓ సందేహం ఉత్పన్నమైంది. దీనికి కూడా ఈ చందమామ క్లారిటీ ఇచ్చింది. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తానని వెల్లడించింది. ఇదిలావుండగా, తనకు కాబోయే భర్తతో కలిసి కాజల్ అగర్వాల్ తన స్నేహితులకు బ్యాచిలర్ పార్టీ ఇచ్చింది. కాజల్‌ పెళ్లి సందర్భంగా టాలీవుడ్ సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలిపారు.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

#kajgautkitched

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Naipunyam Portal: 2029 నాటికి యువతకు 20 లక్షల ఉద్యోగాలను సృష్టించాలి.. నారా లోకేష్

ChandraBabu: నాలుగు గంటలే నిద్రపోయే ఏపీ సీఎం చంద్రబాబు.. ఫాలో అవుతున్న నారా లోకేష్

నవంబర్ 8న నాలుగు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభం

2027 Jagan Padayatra: 2027లో జగన్ కొత్త పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నారా?

Lizard: వరదరాజ పెరుమాళ్ ఆలయంలో బంగారు, వెండి ప్రతిమలు మాయం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments