Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి బర్రె.. సుమారు 1500 కిలోల బరువు.. రూ.11లక్షలకు పలికింది..

ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను చూరగొన్న బాహుబలి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారతీయ సినీ చరిత్రలో చోటు సంపాదించుకున్న ఈ సినిమాలో భారీ గ్రాఫిక్స్‌తో కూడిన దున్నపోతును చూసేవుంటారు. అ

Webdunia
బుధవారం, 14 సెప్టెంబరు 2016 (15:58 IST)
ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను చూరగొన్న బాహుబలి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారతీయ సినీ చరిత్రలో చోటు సంపాదించుకున్న ఈ సినిమాలో భారీ గ్రాఫిక్స్‌తో కూడిన దున్నపోతును చూసేవుంటారు. అయితే రీల్ లైఫ్‌లో గ్రాఫిక్స్ పనిపెట్టిన రాజమౌళి బాహుబలి దున్నపోతు కంటే మించిన బర్రెను ఉత్తరప్రదేశ్‌లో కనుగొన్నారు. 
 
వివరాల్లోకి వెళితే, ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ పట్టణంలో దాదాపు 1500 కిలోల బరువున్న బర్రెను కనుగొన్నారు. భారీ ఆకారంతో ఉన్న దున్నపోతును పంజాబ్‌లోని లూథియానా నుంచి రూ. 11 లక్షలకు మహమ్మద్ తౌఫీక్ ఖురేషి, నదీం అనే వ్యక్తులు కొనుగోలు చేశారు. 
 
ఈ దున్నపోతుకు ముద్దుగా ‘బాహుబలి’ బర్రె అని పేరు పెట్టారు. బక్రీద్ పండుగ సందర్భంగా ఈ బర్రె స్పెషల్ అట్రాక్షన్‌గా మారింది. దీంతో ఈ "బాహుబలి" బర్రెను చూసేందుకు స్థానికులు, చుట్టుపక్కల జిల్లాల ప్రజలు ఎగబడుతున్నారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments