Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీకాంత్ అడ్డాల ఆవిష్కరించిన చిక్లెట్స్ ఫస్ట్ లుక్ ఇదే

Webdunia
శనివారం, 5 నవంబరు 2022 (17:40 IST)
Chiclets First Look
ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దగ్గర అసోసియేట్ డైరెక్టర్‌గా వర్క్ చేసిన యం. ముత్తు దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమా చిక్లెట్స్. తెలుగు, తమిళ్ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ సినిమాను యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు. 
 
ఈ సినిమాలో బాలనటుడిగా సుపరిచితుడైన సాత్విక్ వర్మ, జాక్ రాబిన్ సన్, రీజీమ్ హీరోలుగా నటిస్తుండగా.. నయన్ కరిష్మా, అమిర్తా హల్దార్, మంజీరాలు హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. SSB ఫిల్మ్ బ్యానర్‌లో ఏ శ్రీనివాసన్ గురు ఈ సినిమాను రెండు భాషల్లో నిర్మిస్తున్నారు. పూర్తి యూత్ కంటెంట్‌తో ఈ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించారు. బాలమురళి బాలు సంగీతాన్ని అందిస్తున్నారు. అజిత్ వలిమై సినిమాకు ఎడిటర్‌గా పనిచేసిన విజయ్ వేలుకుట్టి ఈ సినిమాను ఎడిట్ చేస్తున్నారు. కొలంచి కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల విడుదల చేసారు. 
 
నటీనటులు:
సాత్విక్ వర్మ, జాక్ రాబిన్ సన్, నయన్ కరిష్మా, అమిర్తా హల్దార్, మంజీరా తదితరులు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

75వ పుట్టినరోజు.. ఫ్యామిలీతో విదేశాలకు ఏపీ సీఎం చంద్రబాబు

వందల ఏళ్ళనాటి ఆస్తులకు పత్రాలు ఎలా వస్తాయి? కేంద్రానికి సుప్రీం ప్రశ్న

అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం.. ఏపీ సర్కారు ఏమందంటే?

రీల్స్ కోసం గంగా నదిలో దిగింది, చూస్తుండగానే కొట్టుకుపోయింది (video)

దేశంలోనే తొలిసారి.. క్యాష్ ఆన్ వీల్ - రైలులో ఏటీఎం (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments