Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింగర్ కల్పన సీక్రెట్ ఇదే... బయటపెట్టిన గీతా మాధూరి.. నోరళ్లబెట్టిన సమీర (Video)

చిత్ర పరిశ్రమలో ఉన్న గాయనీమణుల్లో ఉత్తమ గాయని కల్పన. ఎన్నో మధురమైన పాటలను ఆలపించారు. ప్రస్తుతం ఈమెకు సంబంధించి ఓ సీక్రెట్ వీడియో లీక్ అయింది. ఈ వీడియోను మరో గాయని గీతా మాధూరి బట్టబయలు చేయగా, దాన్ని వీ

Webdunia
ఆదివారం, 5 మార్చి 2017 (15:56 IST)
చిత్ర పరిశ్రమలో ఉన్న గాయనీమణుల్లో ఉత్తమ గాయని కల్పన. ఎన్నో మధురమైన పాటలను ఆలపించారు. ప్రస్తుతం ఈమెకు సంబంధించి ఓ సీక్రెట్ వీడియో లీక్ అయింది. ఈ వీడియోను మరో గాయని గీతా మాధూరి బట్టబయలు చేయగా, దాన్ని వీక్షించిన మరో గాయని సమీర నోరెళ్లబెట్టింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఎల్లవేళలా సోషల్‌మీడియాలో అభిమానులతో టచ్‌లో ఉండే గీతామాధురి లేటెస్ట్‌గా ఓ వీడియో పోస్ట్ చేసింది. టాలీవుడ్ సీనియర్ సింగర్ కల్పన పాటలు పాడటానికి ముందు ఎలాంటి హార్డ్ వర్క్ చేస్తారు? వృత్తి పట్ల ఎంత ఫర్ఫెక్షనిస్ట్‌గా ఉంటారో తెలియజేసే ఓ చిన్న ఉదాహరణ ఈ వీడియో అని గీతామాధురి చెప్పుకొచ్చింది.
 
స్కూలుకెళ్లే పిల్లలాగ సింగర్ కల్పన వద్ద ఎన్ని రకాల పెన్నులు, స్కెచ్ పెన్‌లు, పెన్ పెన్సిల్స్, ఎరేసర్‌లు.. చివరికి వైట్‌నర్ కూడా ఉండడం వీడియోలో గమనించవచ్చు. వాటిని తాను ఎలా వినియోగిస్తానో అనే విషయాన్ని కల్పన ఈ వీడియోలో పంచుకున్నారు. సింగర్స్ రమ్యా బెహరా, సమీర కూడా ఈ వీడియోలో ఉన్నారు. కల్పన వద్ద స్టేషనరీ చూసి తాను కాలేజీకి వెళ్లినప్పుడు కూడా ఇంత స్టేషనరీ తీసుకెళ్లలేదని సింగర్ సమీర నోరళ్లబెట్టడం గమనార్హం. 
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

మేమేమైన కుందేళ్లమా? ముగ్గురు సంతానంపై రేణుకా చౌదర్ ఫైర్

నెలలో ఏడు రోజులు బయట తిండి తింటున్న హైదరాబాదీలు!

ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ ఎప్పటి నుంచో తెలుసా?

జగన్ కేసుల్లో కీలక పరిణామం : కింది కోర్టుల్లో పిటిషన్ల వివరాలు కోరిన సుప్రీం

బెయిలిచ్చిన మరుసటి రోజే మీరు మంత్రి అయ్యారు.. ఏం జరుగుతోంది? : సుప్రీంకోర్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

తర్వాతి కథనం
Show comments