Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇదే నా గ్లామ‌ర్ అంటోన్న సురేఖావాణి

Webdunia
గురువారం, 29 ఏప్రియల్ 2021 (19:59 IST)
Surekha vani
న‌టి సురేఖావాణి త‌న అంద‌చందాల‌ను ఈమ‌ధ్య సోష‌ల్ మీడియాలో తెగ పెట్టేస్తుంది. త‌ర‌చూ  త‌న కుమార్తెల‌తో ఫొటోల‌ను పెట్టి వారితో స‌ర‌దాగా గ‌డిపిన క్ష‌ణాల‌ను అభిమానుల‌తో పంచుకుంటుంది. ఆ విధంగానే ఈరోజు త‌న పుట్టిన‌రోజును జ‌రుపుకుని ఫొటోలు పోస్ట్ చేసింది. 40 అనే అంకెతో కూడిన డికెరేష‌న్‌తో హాయిగా ప‌డుకుని వున్న ఫొటోతో ఫోజు ఇచ్చి త‌న‌కు ఏ మాత్రం అందం త‌గ్గ‌లేద‌ని చూపుతోంది. ఆమెను అభిమానించేవారు కూడా చాలానే వున్నారు.
 
Surekha vani-1
తన కూతురు సుప్రీత ఇద్దరూ కలిసి చేసే హంగామా మామూలుగా వుండ‌దు. బుధవారం రాత్రి వేడుకలు జరుపుకుంది. ఈ వేడుకలకు సురేఖ కూతురు సుప్రీత, అత్యంత సన్నిహితులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సురేఖ సంబరాలు చేసుకుంది. అయితే ఈ వేడుకలో త‌న భర్త సురేష్ తేజ ఫొటోను కేక్ ముందు పెట్టుకొని మరోసారి ప్రేమను చాటుకుంది. ప‌రిమిత స‌భ్యుల‌తో క‌రోనా టైంలో చేసుకున్నా. బ‌య‌ట‌కు వెళ‌దామంటే కోవిడ్ అడ్డుప‌డింది. అంద‌రూ సేఫ్‌గా వుండంటూ ట్వీట్ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నీ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుంటానంటూ భర్తకు సవాల్, మనస్తాపంతో భర్త ఆత్మహత్య

హష్ మనీ కేసు.. డొనాల్డ్ ట్రంప్ దోషే.. కానీ శిక్ష లేదు.. నేర చరిత్రతో పదవిలోకి?

ఫిబ్రవరి 10 నుండి 11 వరకు ఫ్రాన్స్‌లో ఏఐ సదస్సు.. హాజరు కానున్న ప్రధాని

రిఫ్రిజిరేటర్‌లో మహిళ మృతదేహం.. చీర కట్టుకుని, ఆభరణాలు ధరించి, మెడకు ఉచ్చు..

Sankranthi: సంక్రాంతి రద్దీ.. టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం
Show comments