Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా దూల తీరిందంటున్న పృధ్వీ... ఎందుకు..? ఏమిటి? ఎలా?

సరదాగా నాలుగు సినిమాల్లో నాలుగు వేషాలు వేసుకుంటూ బతికే కమేడియన్‌.. పృథ్వీ.. డాన్స్‌లు కూడా చేసేస్తున్నాడు. దీంతో.. అది ఎంత కష్టమో తన హాస్యంతో చెబుతున్నాడు. నరేష్‌తో కలిసి ఆయన సినిమాకు సక్సెస్‌ టూర్‌లకి వెళ్లినపుడు ఆడియన్స్‌ క్లాప్స్‌, విజిల్స్‌ వేసేవ

Webdunia
గురువారం, 20 అక్టోబరు 2016 (14:36 IST)
సరదాగా నాలుగు సినిమాల్లో నాలుగు వేషాలు వేసుకుంటూ బతికే కమేడియన్‌.. పృథ్వీ.. డాన్స్‌లు కూడా చేసేస్తున్నాడు. దీంతో.. అది ఎంత కష్టమో తన హాస్యంతో చెబుతున్నాడు. నరేష్‌తో కలిసి ఆయన సినిమాకు సక్సెస్‌ టూర్‌లకి వెళ్లినపుడు ఆడియన్స్‌ క్లాప్స్‌, విజిల్స్‌ వేసేవారు. నాకు ఇలాంటి రెస్పాన్స్‌ ఎప్పుడు వస్తుందా అనుకున్నాను. 
 
మీలో ఎవరు కోటీశ్వరుడుకు వచ్చింది. అయితే హీరోగా చేయడం అంత ఈజీ కాదు. డాన్స్‌లు, ఫైటులు చేయాలి. ఈ సినిమాలో డాన్స్‌లు చేశాక దూల తీరిపోయింది. గణేష్‌ మాస్టర్‌ అద్భుతంగా నాతో డాన్స్‌ చేయించాడు. మా సత్తిబాబు గురువు ఇ.వి.వి. గారు. ఆయన లేని లోటుని సత్తిబాబుగారు తీరుస్తున్నారు. ఈ సినిమాని సత్తిబాబు అద్భుతంగా డీల్‌ చేశాడు. ట్రైలర్‌లో చేసింది గోరంత సినిమాలో చూడాల్సింది కొండంత వుంది. వేరియేషన్స్‌ వీరబాబు క్యారెక్టర్‌ చేశాను. క్యారెక్టర్‌ కొత్తగా ఉందని ట్రై చేశా. కామెడీ అలాగే వుంది అన్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కుటుంబ వివాదాలు.. భర్తను హత్య చేసి ఇంటి ఆవరణలో పాతిపెట్టిన భార్య!

అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి అదే కారణమా?

భర్త అక్రమ సంబంధం.. దంత మహిళా వైద్యురాలు ఆత్మహత్య ... ఎక్కడ?

పేర్ని నానీ నీకంత కొవ్వు పట్టిందా? వల్లభేని వంశీని గుర్తు చేసుకో : సోమిరెడ్డి

సమోసా జిలేబీలపై చక్కెర, నూనె ఎంతుందో హెచ్చరించాలి.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments