సర్దార్ గబ్బర్ సింగ్ పాటకు లేచి నిలబడి చప్పట్లు కొట్టిన జెన్నిఫర్ లోపెజ్ (Video)

Webdunia
మంగళవారం, 7 మే 2019 (08:53 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ హిట్టైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సర్దార్ గబ్బర్ సింగ్ సీక్వెల్‌గా వచ్చింది. అయితే ఈ సినిమా హిట్ కాకపోయినా.. పాటలు మాత్రం హిట్ అయిన సంగతి తెలిసిందే.


ఇంతకీ విషయం ఏమిటంటే.. ఈ సినిమాకు చెందిన పాటకు అంతర్జాతీయ డ్యాన్సింగ్ సెన్సేషన్, సింగర్, హాలీవుడ్ నటి జెన్నిఫర్ లోపెజ్ ముగ్దురాలైంది. ఎలాగంటే.. ఇంటర్నేషనల్ రియాల్టీ షోలో భారత గ్రూప్ 'ద కింగ్స్' అద్భుత ప్రదర్శనతో అదరగొట్టారు. ఈ షోకు న్యాయనిర్ణేతగా జెన్నిఫర్ లోపెజ్ హాజరైంది. 
 
ఈ షోలో భారత్ నుంచి ముంబయి కుర్రాళ్లతో కూడిన ద కింగ్స్ అనే గ్రూప్ కూడా పాల్గొంది. ఈ షో ఫినాలో భాగంగ 'ద కింగ్స్' సర్దార్ గబ్బర్ సింగ్‌లోని 'వాడెవడన్నా వీడెవడన్నా సర్దార్ అన్నకు అడ్డెవరన్నా' అనే పాటకు '300' సినిమా కాన్సెప్ట్‍ను మిక్స్ చేసి అదిరిపోయే రీతిలో పెర్ఫామ్ చేసింది.
 
స్టేజ్ డ్యాన్స్ అయినా ఆ పాటలో 'ద కింగ్స్' బృందం ప్రదర్శించిన థ్రిల్స్, నాట్య విన్యాసాలు చూసి జెన్నిఫర్ లోపెజ్ ముగ్దురాలైంది. ఈ క్రమంలో ఆమె లేచి నిలబడి టీమ్‌ను చప్పట్లు కొట్టి అభినందించింది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

18న ఫిబ్రవరి నెల శ్రీవారి ఆర్జిత సేవల టిక్కెట్ల కోటా రిలీజ్

పెళ్లి ముహూర్త చీర కట్టుకునే విషయంపై వివాదం.. ఆగ్రహించి వధువును హత్య చేసిన వరుడు

రాజ్యాంగాన్ని అంబేద్కర్ ఓ స్థిరపత్రంగా చూడలేదు : చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్

బీహార్ ముఖ్యమంత్రి కుర్చీలో మరోమారు నితీశ్ కుమార్

లాలూ కుటుంబంలో చిచ్చుపెట్టిన బీహార్ అసెంబ్లీ ఫలితాలు.. ప్యామిలీతో కటీఫ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments