పూజ‌తో ప్రారంభించిన పుష్ప‌2 ఫొటోలకే క్రేజ్‌

Webdunia
సోమవారం, 22 ఆగస్టు 2022 (13:44 IST)
Pupspa2 director, producers
అల్లు అర్జున్ తాజా సినిమా పుష్ప 2ను సోమ‌వారం ఏకాద‌శినాడు పూజా కార్యక్రమంతో శుభప్రదంగా ప్రారంభమైంది. మైత్రీ మూవీ మేక‌ర్స్ కార్యాల‌యంలో లాంఛ‌నంగా ప్రారంభించిన ఈ వేడుక‌కు ద‌ర్శ‌క నిర్మాత‌ల స‌భ్యులంతా హాజ‌ర‌య్యారు.

Pupspa2 director, producers team
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విదేశాల్లో వుండ‌డంతో రాలేక‌పోయారు. ఇప్ప‌టికే ద‌ర్శ‌కుడు సుకుమార్‌, అల్లు అర్జున్ కాంబినేష‌న్ పుష్ప క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ సినిమాకు సీక్వెల్ వస్తోన్న సంగతి తెలిసిందే. 
 
pupspa2 pooja
హీరోయిన్‌గా రష్మిక మందన్న సీక్వెల్‌లోనూ న‌టిస్తోంది. పుష్ప తో వచ్చిన క్రేజ్‌తో పుష్ప2ను ఓ రేంజ్‌లో అద్భుతంగా తెరకెక్కించనున్నారు. త‌గ్గేదేలె. అనే డైలాగ్‌తోపాటు పాట‌లు మంచి క్రేజ్ ఏర్ప‌ర్చుకున్నాయి. ఈసారి దేవీశ్రీ‌ప్ర‌సాద్‌కు మ‌రింత ఛాలెంజ్‌గా నిల‌వ‌నుంది. నేడు లాంఛ‌నంగా పూజ‌తో ప్రారంభించిన ఈ సినిమా  చిత్రీకరణ త్వరలో ప్రారంభమవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Final Supermoon of 2025: 2025లో చివరి పౌర్ణమి డిసెంబర్ 4.. సూపర్ మూన్ ఇదే లాస్ట్

తెలంగాణ రాజ్‌భవన్ పేరు మారిపోయింది...

ఫనీంద్ర రాసలీలలు.. మహిళతో యవ్వారం.. వీడియో తీసి వాట్సాప్ గ్రూపులో షేర్ చేసి..?

కేరళ పంచాయతీ ఎన్నికల్లో సోనియా గాంధీ పోటీ

రాజ్ భవన్‌ను లోక్ భవన్‌గా పేరు మార్చాలి.. తెలంగాణ గ్రీన్ సిగ్నల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

తర్వాతి కథనం
Show comments