Webdunia - Bharat's app for daily news and videos

Install App

''తను వచ్చెనంట'' టీజర్ రిలీజ్.. రష్మీ గౌతమ్ బనియన్ విప్పుతూ.. హాట్‌గా..?!

శ్రీ అచ్యుత ఆర్ట్స్ పతాకంపై చంద్రశేఖర్ ఆజాద్ నిర్మాతగా వెంకట్ కాచర్ల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమా "తను వచ్చెనంట". తేజ కాకుమాను, రేష్మి గౌతమ్, ధన్య బాలకృష్ణన్ నటిస్తున్న ఈ సినిమా రొమాంటిక్ లవ్

Webdunia
సోమవారం, 25 జులై 2016 (09:18 IST)
శ్రీ అచ్యుత ఆర్ట్స్ పతాకంపై చంద్రశేఖర్ ఆజాద్ నిర్మాతగా వెంకట్ కాచర్ల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమా "తను వచ్చెనంట". తేజ కాకుమాను, రేష్మి గౌతమ్, ధన్య బాలకృష్ణన్ నటిస్తున్న ఈ సినిమా రొమాంటిక్ లవ్ స్టోరీతోగా తెరకెక్కుతోంది. హార్రర్, కామెడీ నేపథ్యంలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ తాజాగా విడుదలైంది.
 
గుంటూరు టాకీస్, అంతం సినిమాల్లో అందాలను ఆరబోసిన జబర్దస్త్ రష్మి గౌతమ్ ఈ ట్రైలర్‌‍లో హాట్ హాట్‌గా కనిపించింది. హాలీవుడ్ సినిమాల్లో కనిపించే "జాంబీస్" ఈసారి తెలుగు సినిమాలో రష్మి రూపంలో కనిపించనుంది. ప్రస్తుతం రష్మి "తను వచ్చెనంట" చిత్ర టీజర్‌లో కూడా తన టాలెంట్‌ చూపించింది. అంతేగాకుండా బనియన్ విప్పుతూ రష్మి టీజర్లో కనిపించింది. దీంతో రష్మీ ఈ సినిమాలో హాటు హాటుగా కనిపించనుందని మాస్ ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పాక్‌కు యుద్ధ భయం.. లాగు తడిసిపోతోంది... చడీచప్పుడు లేకుండా ఉగ్రవాదుల తరలింపు!!

2025 HCLTech గ్రాంట్‌ను ప్రకటించిన HCL ఫౌండేషన్

జిమ్‌లో వర్కౌట్ చేస్తుంటే గాయపడిన కేటీఆర్!!

తెలియకుండానే పహల్గాం ఉగ్రదాడిని వీడియో తీసిన టూరిస్ట్ (Video)

దారుణం, వెనుక తూటాలకు బలవుతున్న పర్యాటకులు, ఆకాశంలో కేరింతలు కొడుతూ వ్యక్తి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments