Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు తీపి కబురు చెప్పిన థమన్.. ఏంటది?

Webdunia
సోమవారం, 10 ఫిబ్రవరి 2020 (16:30 IST)
రెండవ ఇన్సింగ్ సినీ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ ప్రారంభించిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ సినిమాకు వేణు శ్రీరామ్ దర్సకత్వం వహిస్తుంటే దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు ఇప్పటికే పింక్ అని పేరు కూడా పెట్టేశారు. అయితే ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరన్న ఆసక్తిగా అందరిలో మెదులుతున్న తరుణంలో తమన్ ట్విట్టర్లో ఒక ట్వీట్ చేశాడు.
 
మీకందరికీ ఓ శుభవార్త. నేను పింక్ రీమేక్ సినిమాకు సంగీతం అందిస్తున్నాం. ఇందులో పవన్ కళ్యాణ్ స్టిల్స్ కొన్ని చూశాను. అవి చాలా బాగున్నాయి. పవన్ కళ్యాణ్ సినిమాకు మంచి బాణీలు అందిస్తానన్న నమ్మకం నాకుంది. నాపై నమ్మకం ఉంచండి అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులను ఉద్దేశించి మెసేజ్ చేశాడు థమన్.
 
దీంతో థమన్ సందేశానికి అభిమానులు తెగ రియాక్ట్ అవుతున్నారట. పింక్ సినిమాకు సరైన సంగీత దర్సకుడు మీరేనంటూ మెసేజ్‌లు పంపించేస్తున్నారట. ఈ మెసేజ్‌లు కాస్త థమన్‌కు చాలా ఆనందాన్ని ఇస్తోందట. మరోవైపు అల వైకుంఠపురం సినిమాతో హిట్ అందుకున్న థమన్ పింక్ సినిమాకు మంచి బాణీలనే అందిస్తారన్న నమ్మకం అభిమానుల్లో ఉందట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం ... పిడుగుపాటుకు ఇద్దరు మృతి (Video)

వివేకా కుమార్తె సునీతను ఏమైనా చేస్తారనే భయం ఉంది : వైఎస్ షర్మిల

బోయ్ ఫ్రెండ్ కౌగిలించుకోలేదని 14 అంతస్తుల కాలేజీ భవనం పైనుంచి దూకేసిన యువతి

అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments