Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్ళి బృందం కామెడితో ''టైటానిక్'': అంతర్వేది టు అమలాపురం..

Webdunia
మంగళవారం, 3 మే 2016 (13:19 IST)
రాజీవ్ సాలూరి, యామిని భాస్క‌ర్ హీరో హీరోయిన్లుగా క‌న్నా సినీ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై నూత‌న చిత్రం ‘టైటానిక్’. ‘అంత‌ర్వేది టు అమ‌లాపురం’ ట్యాగ్ లైన్. వినోద్ యాజమాన్య సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో జరిగింది. రాజవంశీ దర్శకుడు. కె.శ్రీనివాసరావు నిర్మాత. 
 
బిగ్ సీడీని అనిల్ రావిపూడి ఆవిష్కరించారు. ఆడియో సీడీలను ఎన్.శంకర్ విడుదల చేయగా తొలి సీడీని కె.ఎల్.దామోదర్ ప్రసాద్ అందుకున్నారు. చిత్ర దర్శక నిర్మాతలు మాట్లాడుతూ.. ''టైటానిక్'' చిత్రం ఫుల్ ఫ్యామిలీ కామెడి ఎంటర్‌టైన‌ర్‌. ‘అంత‌ర్వేది నుండి అమ‌లాపురం’ వ‌ర‌కు గోదావ‌రి న‌దిలో టైటానిక్ అనే లాంచీలో జ‌రిగే క‌థే ఇది. పెళ్ళి బృందం కామెడితో సినిమా సరదాగా సాగుతుంది. 
 
థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ఇందులో పెళ్ళి కొడుకుగా న‌టిం,డేజ రాజీవ్ సాలూరి హీరోగా న‌టిస్తున్నాడు. ర‌ఘుబాబు విల‌న్‌గా న‌టిం,డేజ అలాగే జ‌బ‌ర్‌ద‌స్త్ టీం కామెడి సినిమాకు ప్ల‌స్ అవుతుంది. మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అవుతుంది. వినోద్ యాజమాన్య మంచి మ్యూజిక్ అందించారు’’ అన్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Woman: స్నేహితుడే కామాంధుడైనాడు.. నమ్మించి మహిళపై సామూహిక అత్యాచారం

చెత్త పన్నును రద్దు చేసిన ఏపీ సర్కారు

చైనాలో మరో వైరస్ గుర్తింపు - కోవిడ్-19తో పోలిస్తే తక్కువ సామర్థ్యం!

రైతుల నుండి టమోటాలను కొనుగోలు చేస్తుంది: అచ్చెన్నాయుడు

Special App: మహిళల భద్రత కోసం ప్రత్యేక మొబైల్ అప్లికేషన్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గవ్వలండోయ్ గవ్వలు బెల్లం గవ్వలు

క్యాప్సికమ్ ప్రయోజనాలు ఏమిటి?

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

తర్వాతి కథనం
Show comments