Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లు అర్జున్ అయాన్‌ను ఎత్తుకున్నాడు.. స్నేహారెడ్డి పొట్టపై ముద్దెట్టాడు.. త్వరలో మరో బేబీ అంటూ ట్వీట్!

అల్లు వారింట మరో బేబీ పుట్టనుంది. అదేనండి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్- స్నేహారెడ్డి దంపతులకు త్వరలో రెండో సంతానం కలగబోతోంది. తన కుటుంబ సభ్యుల సంఖ్య చిన్నగా పెరుగుతోందని.. తమతో మరో బేబీ త్వరలో కొత్తగ

Webdunia
గురువారం, 21 జులై 2016 (11:42 IST)
అల్లు వారింట మరో బేబీ పుట్టనుంది. అదేనండి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్- స్నేహారెడ్డి దంపతులకు త్వరలో రెండో సంతానం కలగబోతోంది. తన కుటుంబ సభ్యుల సంఖ్య చిన్నగా పెరుగుతోందని.. తమతో మరో బేబీ త్వరలో కొత్తగా వచ్చి చేరుతుందని.. ఈ విషయాన్ని చెప్పడం తనకెంతో సంతోషంగా ఉందని అల్లు అర్జున్ అన్నాడు.

ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో అరుదైన ఫొటోను పోస్ట్ చేశాడు. ఆ ఫొటోలో అల్లు అర్జున్ తన కొడుకును ఎత్తుకుని ఉండగా.. ప్రెగ్నెంట్ అయిన తన తల్లి స్నేహారెడ్డి పొట్టపై అల్లు అయాన్ ముద్దాడుతున్నాడు. ఈ ఫోటోకు సోషల్ మీడియాలో భారీ క్రేజ్ లభిస్తోంది.
 
ఇదిలా ఉంటే.. పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ హాలిడే‌స్‌ను ఎంజాయ్ చేయడానికి రేణు పిల్లల్ని మాల్దీవులకు తీసుకెళ్లింది. సోషల్ మీడియాలో తన విషయాలను షేర్ చేసుకునే అలవాటున్న రేణు కూతురు, కొడుకుతో కలిసి దిగిన ఫొటోను ట్విట్టర్లో పెట్టింది. ఇక ఆ ఫోటోను చూసి అందరూ షాకవుతున్నారు.



కారణం ఏమిటంటే.. తల్లి పక్కన నిల్చున్న అకీరా నందన్ రేణు కంటే పొడవుగా ఉన్నాడు. కొందరైతే మెగా హీరోల కుటుంబం నుంచి మరో వారసుడు తెర మీదకు వచ్చేందుకు ఎంతో సమయం పట్టదని.. ఈ దిశగా ఇప్పటికే రేణు దేశాయ్ సర్వం సిద్ధం చేసుకుంటుందని సన్నిహితుల సమాచారం. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments