Webdunia - Bharat's app for daily news and videos

Install App

"తేజ్ ఐ లవ్ యూ" ట్రైలర్ రిలీజ్

మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్ తాజా చిత్రం "తేజ్ ఐ లవ్ యూ". ఏ కరుణాకరన్ దర్శకుడు. క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కె.ఎస్. రామారావు ఈ చిత్రానికి నిర్మాత. ఇందులో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్. ఈ చిత్రానిక

Webdunia
మంగళవారం, 26 జూన్ 2018 (09:43 IST)
మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్ తాజా చిత్రం "తేజ్ ఐ లవ్ యూ". ఏ కరుణాకరన్ దర్శకుడు. క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కె.ఎస్. రామారావు ఈ చిత్రానికి నిర్మాత. ఇందులో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్. ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు.
 
వచ్చే నెల 6న విడుద‌ల కానున్న ఈ సినిమా ప్రచార కార్య‌క్ర‌మాలు మొద‌ల‌య్యాయి. అంద‌మైన ప్రేమ క‌థా చిత్రంగా రూపొందించగా, ఈ సినిమా పోస్ట‌ర్స్, టీజ‌ర్స్, పాట‌లు ప్రేక్ష‌కుల‌లో అంచ‌నాలు పెంచాయి. ఈ చిత్రం క‌వితాత్మ‌క భావ‌న‌లతో సాగే ప్రేమ క‌థాచిత్రంగా ఉంటుంద‌ని స‌మాచారం. 
 
ఇందులో సాయిధ‌ర‌మ్ తేజ్ న‌వ‌త‌రం ప్రేమికుడిగా క‌నిపించ‌నున్నాడు. అనుపమ పరమేశ్వరన్ మెమోరీ లాస్ పేషెంట్‌గా క‌నిపించ‌నుంద‌నే టాక్. తాజాగా చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఇందులోని స‌న్నివేశాలు సినీ ప్రేక్ష‌కుల‌కి అమితానందాన్ని క‌లిగిస్తున్నాయి. మ‌రి తాజాగా విడుద‌లైన ట్రైల‌ర్‌పై మీరు ఓ లుక్కేయండి.
 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హెల్మెట్ నిబంధన ఓ పెట్రోల్ బంక్ కొంప ముంచింది...

సుడిగాలులు, ఉరుములు అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు

Pulivendula: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికపైనే అందరి దృష్టి

స్పా సెంటరులో వ్యభిచారం.. ఓ కస్టమర్.. ఇద్దరు యువతుల అరెస్టు

కెమిస్ట్రీ బాగోలేదని విడాకులు తీసుకుంటున్నారు : వెంకయ్య నాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments