Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేజ్ ఐ ల‌వ్ యు రిలీజ్ వాయిదా ప‌డిందా..?

మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టించిన తాజా చిత్రం తేజ్ ఐ ల‌వ్ యు. ఈ చిత్రానికి ఎ క‌రుణాక‌ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇటీవ‌ల మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఆడియో రిలీజ్ చేసారు. ఈ మూవీ టీజ‌ర్‌కి అనూహ్య‌మైన స్పంద‌న రావ‌డంతో సినిమాకి పాజిటివ్

Webdunia
మంగళవారం, 12 జూన్ 2018 (22:27 IST)
మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టించిన తాజా చిత్రం తేజ్ ఐ ల‌వ్ యు. ఈ చిత్రానికి ఎ క‌రుణాక‌ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇటీవ‌ల మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఆడియో రిలీజ్ చేసారు. ఈ మూవీ టీజ‌ర్‌కి అనూహ్య‌మైన స్పంద‌న రావ‌డంతో సినిమాకి పాజిటివ్ టాక్ ఉంది. ఈ చిత్రాన్ని నిర్మిస్తోన్న క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్ అధినేత కె.ఎస్.రామారావు సినిమా విజ‌యంపై పూర్తి న‌మ్మ‌కంగా ఉన్నారు. 
 
తొలిప్రేమ ఎంత‌టి విజ‌యాన్ని సాధించిందో అలా.. తేజు కెరీర్లో ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేని చిత్రంగా ఈ సినిమా నిలుస్తోంది అన్నారు. 
 
ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... ఈ చిత్రాన్ని ఈ నెల 29న రిలీజ్ చేయాలి అనుకున్నారు. అఫిషియ‌ల్‌గా కూడా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసారు. మ‌రి.. ఏమైందో ఏమో కానీ.. ఇప్పుడు రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యింద‌ని సమాచారం. జులై 6న ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నార‌ని తెలిసింది. తేజ్, క‌రుణాక‌ర‌న్.. ఇద్ద‌రికీ ఇప్పుడు స‌క్స‌స్ చాలా అవ‌స‌రం. మ‌రి.. అంచ‌నాల‌ను అందుకుని తేజ్ మూవీ విజ‌యం సాధిస్తుందో లేదో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments