బాలీవుడ్‌లో మీ టూ ప్రకంపనలు.. అలోక్ నాథ్.. పచ్చి తాగుబోతు..

Webdunia
మంగళవారం, 9 అక్టోబరు 2018 (11:31 IST)
బాలీవుడ్‌ను మీ టూ తాకింది. హాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు పాకిన ఈ మీ టూపై స్పందించే వారి సంఖ్య అధికమవుతోంది. మొన్నటికి మొన్న తనుశ్రీ దత్తా నానా పటేకర్‌పై, నిన్నటికి నిన్న కంగనా రనౌత్ క్వీన్ సినిమా దర్శకుడిపై విమర్శలు చేశారు. తాజాగా  తాజాగా ప్రముఖ రచయిత, ప్రొడ్యూసర్ వింటా నందా తనకు ఏర్పడిన చేదు అనుభవాన్ని బహిర్గతం చేశారు.
 
రెండు దశాబ్దాలుగా తనలో తనే ఈ విషయాన్ని దాచుకుని బాధపడుతున్నానని తెలిపింది. ఎన్నో సంవత్సరాలుగా ఈ విషయాన్ని బయటపెట్టాలని వేచి చూస్తున్నానని ఫేస్‌బుక్‌లో వింటా నందా వెల్లడించింది. ప్రముఖ సినీ, టీవీ నటుడు అలోక్ నాథ్ తనపై దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడని చెప్పారు. తనతో బలవంతంగా మద్యం తాగించి అలోక్ నాథ్ తనను 20 ఏళ్ల క్రితం రేప్ చేశాడని వివరించింది. 
 
తననే కాదు.. అప్పట్లో టీవీ షో తారా ప్రధాన నటిని కూడా అతడు లైంగికంగా వేధించాడని, దీనిపై కంప్లైంట్ చేసినందుకు ఆమెని షో నుండి తీసేశారని వెల్లడించింది. పచ్చి తాగుబోతు అయితే అలోక్ నాథ్ బయటకి మాత్రం మంచి వ్యక్తిగా చెలామణి అవుతున్నాడని వింటా నందా ఆవేదన వ్యక్తం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ఆర్టీసీ బస్సులు కొనుగోలు : బ్రహ్మానంద రెడ్డి

రాహుల్ జీ... దయచేసి త్వరగా పెళ్లి చేసుకోండి...

ఢిల్లీ ప్రజలకు ఊపిరాడటం లేదు.. ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం

యూపీలో దారుణం : దళితుడిపై అగ్రవర్ణాల దాష్టీకం.. బూట్లు నాకించి.. చేయి విరగ్గొట్టారు

తెలంగాణాలో నాలుగు రోజుల పాటు వర్షాలే వర్షాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం