Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాప్సికి మళ్లీ తెలుగు సినిమాలపై గాలి మళ్లింది... ఆనందో బ్రహ్మ

బాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్న తాప్సీ పన్ను ఇప్పుడు తెలుగు సినిమాల్లో మరోసారి కన్పించేందుకు సిద్ధమైంది. అంతకుముందు కేవలం గ్లామర్ తోనే లాక్కొచ్చిన తాప్సీ ఈసారి నటనకు ప్రాధాన్యం వున్న పాత్రలో కనిపించబోతోంది. మొట్టమొదటిసారి తెలుగు సినిమా చరి

Webdunia
బుధవారం, 5 జులై 2017 (22:22 IST)
బాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్న తాప్సీ పన్ను ఇప్పుడు తెలుగు సినిమాల్లో మరోసారి కన్పించేందుకు సిద్ధమైంది. అంతకుముందు కేవలం గ్లామర్ తోనే లాక్కొచ్చిన తాప్సీ ఈసారి నటనకు ప్రాధాన్యం వున్న పాత్రలో కనిపించబోతోంది. మొట్టమొదటిసారి తెలుగు సినిమా చరిత్రలో మనుషులు దెయ్యాలని భయపెట్టడం అనే ఇతివృత్తంతో "ఆనందో బ్రహ్మ" వస్తోంది. 
 
పూర్తిస్థాయి హార్రర్ కామెడీ కథాంశంతో దెయ్యాలకి, మనుషులకి మధ్య జరిగే ఘర్షణలో ఎవరు గెలుస్తారనేది పాయింట్. ఈ చిత్రం మోషన్ పోస్టర్ ఇటీవలే ప్రభాస్ రిలీజ్ చేశాడు. కాగా ఈ చిత్రం ఆగస్టు 18న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. తాప్సీ ప్రధాన పాత్రో పోషిస్తున్న ఈ చిత్రంలో శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తుండగా మహి వి రాఘవ్ దర్శకత్వం వహిస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అప్పుల బాధ.. తెలంగాణలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య.. ఈఎంఐ కట్టలేక?

రేవంత్‌రెడ్డి హయాంలో ప్రజల శాపనార్థాలు తప్పట్లేదు.. కవిత ఫైర్

మేమేమైన కుందేళ్లమా? ముగ్గురు సంతానంపై రేణుకా చౌదర్ ఫైర్

నెలలో ఏడు రోజులు బయట తిండి తింటున్న హైదరాబాదీలు!

ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ ఎప్పటి నుంచో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

తర్వాతి కథనం
Show comments