Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆమెను నేరుగా చూస్తే చండాలంగా ఉంది... 'పెళ్లిచూపులు'లో చూసి లవ్‌లో పడ్డా.... మాజీ దర్శకుడు

తను ఇద్దరు హీరోయిన్ల లవ్‌లో పడ్డానని.. మాజీ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. ఈ విషయాన్ని చెబుతున్నప్పుడు దాసరి.. పక్కనే వుండి.. ఏంటి ఇది? అనగానే.. పూర్తిగా చెప్పేదాక ఆగండి అంటూ.. ఇలా చెప్పుకొచ్చారు. సైరత్ అనే సినిమా చూశాక, ఆ హీరోయిన్‌తోనూ, పెళ్ల

Webdunia
సోమవారం, 1 ఆగస్టు 2016 (20:56 IST)
తను ఇద్దరు హీరోయిన్ల లవ్‌లో పడ్డానని.. మాజీ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. ఈ విషయాన్ని చెబుతున్నప్పుడు దాసరి.. పక్కనే వుండి.. ఏంటి ఇది? అనగానే.. పూర్తిగా చెప్పేదాక ఆగండి అంటూ.. ఇలా చెప్పుకొచ్చారు. సైరత్ అనే సినిమా చూశాక, ఆ హీరోయిన్‌తోనూ, పెళ్లిచూపులు చూశాక.. రీతూవర్మతోనూ లవ్‌లో పడ్డాను. 
 
అదెలాగంటే... పెళ్లిచూపులు సినిమా ప్రమోషన్‌కు నన్ను పిలిచారు.. ప్రసాద్‌ ల్యాబ్‌లో ఎంటర్‌వుతున్నాను. ఒక అమ్మాయి వచ్చి.. నమస్కారం పెట్టింది. ఈమెను ఎప్పుడూ చూడలేదే.. ఎవరీ అమ్మాయి? అనే డౌట్‌తో హాలులోకి వెళ్ళాను.. తర్వాత తెలిసింది. ఈమెనే హీరోయిన్‌ అని.. అందం లేదు చండాలంగా వుంది... ఇక  ఈ సినిమా ఏం ఆడుద్ది అనుకుని.. పైకి మాట్లాడాలి కాబట్టి.. హిట్‌ కావాలని చెప్పాను.
 
ఆ తర్వాత ప్రివ్యూ షోకు పిలిచారు.. ఫస్ట్‌ రెండు సీన్లు చూశాక.. పెద్దగా ఆమె ఆనలేదు. ఇదేమి హీరోయిన్‌ అనుకున్నాను. ఆ తర్వాత ఆమె నటన, మాడ్యులేషన్‌.. హావభావాలు చూశాక ఒకప్పటి సావిత్రి గుర్తుకువచ్చింది. కథలో కనెక్ట్‌ అయి నటించింది. చూసేవారిని కనెక్ట్‌ చేసింది. సైరత్‌.. సినిమాలో హీరోయిన్‌ మాదిరిగానే.. ఈమెకు పెద్ద భవిష్యత్‌ వుంటుంది. ఆమె నటనను లవ్‌ చేశాను.. అంటూ వివరించారు. దాంతో... అందరూ క్లాప్స్‌ కొట్టారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకాపా నేతలు వేధించారంటూ ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్టిన యువకుడు తెల్లారేసరికి శవమై తేలాడు...

ఆ సాకు చెప్పి ప్రియుడితో భార్య రాసలీలలు: చీకట్లో వెతికి పట్టుకుని హత్య చేసాడు

హత్య కేసులో బెయిల్‌పై బయటకొచ్చి ఇద్దరిని హత్య చేసి లారీ డ్రైవర్!!

Pawan Kalyan: నారా దేవాన్ష్‌ను అభినందించిన పవన్ కల్యాణ్ - ఎందుకో తెలుసా? (video)

దావోస్‌‌లో అమ్మాయిల బుకింగ్స్ అదుర్స్ - రూ.కోట్లలో వ్యాపారం?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లం వర్సెస్ పంచదార, ఏది బెస్ట్?

మొబైల్ ఫోన్ల అధిక వినియోగంతో వినికిడి సమస్యలు: డా. చావా ఆంజనేయులు

శీతాకాలంలో పచ్చి పసుపు ప్రయోజనాలు ఏంటవి?

అల్లం నీటిని తాగడం వల్ల అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

సొరకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments