Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత తొలి సినిమా గురించి తెలుసా? ''ఎ'' సర్టిఫికేట్ ఇచ్చారట.. ఆమే ఆ సినిమాను చూడలేదట..

అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత తొలి సినిమాపై ఎక్కువమందికి తెలిసివుండదు. జయలలిత పదో తరగతిలో క్లాసులో టాపర్ అయిన జయలలిత.. లాయర్ కావాలానుకున్నారు. కానీ ఆమె అమ్మగారి ఒత్తిడి మేరకు సినీ ర

Webdunia
బుధవారం, 7 డిశెంబరు 2016 (13:11 IST)
అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత తొలి సినిమాపై ఎక్కువమందికి తెలిసివుండదు. జయలలిత పదో తరగతిలో క్లాసులో టాపర్ అయిన జయలలిత.. లాయర్ కావాలానుకున్నారు. కానీ ఆమె అమ్మగారి ఒత్తిడి మేరకు సినీ రంగం వైపు మొగ్గుచూపారు. అయితే ఆమె నటించిన తొలి సినిమా గురించి ప్రస్తుతం చర్చ సాగుతోంది. జయలలిత నటించిన తొలి సినిమాకు ఎ సర్టిఫికేట్ లభించిందట. 
 
ఆ సినిమాను ఆమే చూడలేకపోయిందట. జయలలిత మరణం తర్వాత.. ఆమె గురించిన ఆసక్తికర విషయాలు, తెలియని విషయాలు ఒక్కోక్కటిగా బయటి ప్రపంచానికి తెలుస్తున్నాయి. అందులో అత్యంత్య ఆసక్తికరమైనది జయలలిత నటించిన మొదటి సినిమా వెన్నిరఆడై (తెలుపు రంగు దుస్తులు). ఈ చిత్రంలో జయలలిత ఛాలెంజింగ్ రోల్ పోషించింది. యుక్త వయస్సులోనే ఓ యాక్సిడెంట్‌లో భర్తను కోల్పోయి విధవగా మారి.. డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన శోభ అనే క్యారెక్టర్‌ను చేసింది. అయితే ఈ సినిమాను ఆమె థియేటర్లో చూడలేకపోయింది. 
 
ఎందుకంటే...? సెన్సార్ బోర్ట్ ఈ సినిమాకు ఎ సర్టిఫికేట్ ఇచ్చిందట. ఆ సినిమా విడుదల నాటికి జయ వయస్సు 17 సంవత్సరాలే. అందుకే ఆమె థియేటర్లలో ఆ సినిమాను చూడలేకపోయిందట. అయితే ఈ చిత్రమే జయలలితను బడా స్టార్‌గా మార్చేసింది. కుర్రకారులో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచింది. అలాగే జయలలిత సినీ, రాజకీయ రంగాల్లో మహిళ ఎన్నో రికార్డులు అధిగమించారు. 
 
ఈ నేపథ్యంలో ఓ తమిళ సినిమా పాటలో స్లీవ్‌లెస్‌ జాకెట్‌ ధరించి, జలపాతంలో తడిసిన తొలితారగా రికార్డు నెలకొల్పారు. మాజీ భారత రాష్ట్రపతి వీవీ గిరి కుమారుడు శ్రీ శంకర్‌ గిరీ 1961లో నిర్మించి, దర్శకత్వం వహించిన ‘ఎపిస్టిల్‌’ అనే ఆంగ్ల లఘు చిత్రంలో ఆమె నటించారు. మూడేళ్ల ప్రాయంలో భరత నాట్యం.,  మోహిణి ఆట్టం, మణిపురి, కథక్ నృత్యాల్లో శిక్షణ పొందారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పిఠాపురానికి పవన్ కళ్యాణ్ చేసిన పనులేంటి?

రేషన్ బియ్యం మాయం కేసు : విచారణకు హాజరైన పేర్ని నాని భార్య!

రష్యా ఎంఐ-8 హెలికాఫ్టరును కూల్చివేసిన ఉక్రెయిన్ డ్రోన్ (Video)

ఓటరు కార్డు ఉండే ఓటు వేసే హక్కు ఉన్నట్టు కాదు : ఢిల్లీ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్

భరత నాట్య కళాకారిణిని పెళ్లాడనున్న ఎంపీ తేజస్వీ సూర్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments