Webdunia - Bharat's app for daily news and videos

Install App

షాకింగ్... వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ యాంకర్‌... ఇప్పుడుకాక ఇంకెప్పుడు చేయాలంటూ ప్రశ్న...?

సినిమా ఫీల్డు అంటేనే అన్ని వదిలేసుకోవాలంటారు. ముఖ్యంగా హీరోయిన్లు అయితే అన్నీ సమర్పించుకోవాలనే నానుడి ఉన్నది. వారి పరిస్థితే ఇలా వుంటే.. టీవీలో వచ్చే యాంకర్ల పరిస్థితి ఇక చెప్పేదేముంది. వారికి అవకాశాలు వచ్చినంత సేపు బాగానే వుంటుంది. అవి చేజారిపోతే వి

Webdunia
గురువారం, 29 సెప్టెంబరు 2016 (21:47 IST)
సినిమా ఫీల్డు అంటేనే అన్ని వదిలేసుకోవాలంటారు. ముఖ్యంగా హీరోయిన్లు అయితే అన్నీ సమర్పించుకోవాలనే నానుడి ఉన్నది. వారి పరిస్థితే ఇలా వుంటే.. టీవీలో వచ్చే యాంకర్ల పరిస్థితి ఇక చెప్పేదేముంది. వారికి అవకాశాలు వచ్చినంత సేపు బాగానే వుంటుంది. అవి చేజారిపోతే విలాసవంతమైన జీవితాన్ని చవిచూస్తున్నవారు పెడదోవపడతారు. తెలుగులోనూ పలు యాంకర్లు ఏదోరకంగా సైడ్‌ బిజినెస్‌ను చూసుకుంటున్నవారూ వున్నారు. 
 
యాంకర్లయినవారు.. సినిమా ఆడియో ఫంక్షన్లకు... ప్రత్యేక ఫంక్షన్లకు అటెండ్‌ అవుతుంటారు. అలా అయినవారు నచ్చితే... నిర్వాహకులు చెప్పినట్లు చేస్తే... డబ్బులు బాగా సంపాదిస్తుంటారు. కాగా, ఇటీవలే తమిళనాడులో పాపులర్‌ అయిన ఓ యాంకర్‌ వ్యభిచారం చేస్తూ పట్టుబడింది. టీవీలో పాపులర్‌ నటి కూడా ఈమె. రెండు టీవీ షోల్లో అవకాశాలు దక్కించుకుంది. ఇంకా పేరున్నప్పుడే బాగా సంపాదించాలన్న ఆశతో ఇలా చేసినట్లు పోలీసుల పరిశోధనలో చెప్పడం విశేషం. ఇది విని పోలీసులు షాక్‌ అయ్యారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments