Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

ఠాగూర్
శనివారం, 12 ఏప్రియల్ 2025 (20:24 IST)
ఇటీవలే రెండు దశాబ్దాల సినీ కెరీర్‌ను పూర్తి చేసుకున్న టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా సక్సెస్‌ఫుల్‌గా తన కెరీర్‌ను కొనసాగిస్తుంది. ముఖ్యంగా, స్పెషల్ సాంగ్స్‌లో మెరుస్తోంది. స్వతహాగా మంచి డ్యాన్సర్ అయిన తమన్నాకు ఐటెం సాంగ్స్‌లో వరుస ఆఫర్లు వస్తున్నాయి. తమ సినిమాలో తమన్నా సాంగ్ ఉంటే హిట్ అయినట్టేనని నిర్మాతలు, దర్శకులు భావిస్తున్నారు. 
 
బాలీవుడ్‌లో అజయ్ దేవగణ్, వాణి కపూర్ జంటగా తెరకెక్కిన "రైడ్-2" చిత్రంలో తమన్నా మరోసారి మెరిసింది. "నషా" అనే స్పెషల్ సాంగ్‌తో ఆలరించింది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సాంగ్ 24 గంటల్లోనే 12 మిలియన్ వ్యూస్ సాధించి యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్‌లో ఉంది. 
 
ఈ పాట కోసం తమన్నా ఎంత రెమ్యునరేషన్ తీసుకుందనేది బాలీవుడ్ సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారింది. 5 నిమిషాల ఈ పాట కోసం ఏకంగా కోటి రూపాయల పారితోషికాన్ని ఆమె తీసుకున్నట్టు సమాచారం. కేవలం ఐదు నిమిషాల స్క్రీన్ ప్రెజెన్స్ కోసం తమన్నా ఈ రేంజ్‌లో తీసుకోవడం ఇపుడు బీ-టౌన్‌లో చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments