Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఊపిరి తర్వాత అభినేత్రి.. హార్రర్ చిత్రంలో నటిస్తున్నా: తమన్నా

Webdunia
సోమవారం, 23 మే 2016 (11:26 IST)
హీరోయిన్‌గా ఎదిగాక.. తనకంటూ ప్రత్యేకతను చూపుకోవాల్సిన అవసరం వుంటుంది. దానికోసం పాత్రల ఎంపిక చేస్తుంటారు. కానీ ఎప్పటికోకానీ రావు. అలాంటి అవకాశం తనకు ఇప్పుడు వచ్చిందని.. తమన్నా చెబుతోంది. అందుకు కారణం?. 'ఊపిరి' తర్వాత ఓ మంచి చిత్రంలో చేస్తున్నానని చెప్పింది. తన కెరీర్లో మొట్టమొదటిసారిగా 'అభినేత్రి' అనే ఓ లేడీ ఓరియంటడ్‌ హర్రర్‌లో చేస్తున్నట్లు తెలిపింది. 
 
తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను ప్రభుదేవా నిర్మిస్తోండగా, తెలుగు వర్షన్‌కు ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఏ.ఎల్‌.విజయ్‌ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. ఇక జూన్‌ 3న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయనున్నట్లు కోన వెంకట్‌ తెలిపారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments