Webdunia - Bharat's app for daily news and videos

Install App

'అవంతిక' తమన్నా నిజంగా విప్పేసిందా...? ప్రభాస్ అలా చూస్తున్నాడేంటి...?

Webdunia
గురువారం, 23 జులై 2015 (11:57 IST)
బాబోయ్ రాజమౌళి రొమాంటిక్ సీన్. బాహుబలి చిత్రంలో అవంతిక పచ్చబొట్టు పాట. బొడ్డుపై పండ్లను వేసి ఊరిస్తూ, నాభీ నృత్యాలతో ఊరిస్తూ చిత్రీకరించే గురువు కె. రాఘవేంద్ర రావును మించిపోయాడు శిష్యుడు ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలి చిత్రంలో అవంతిక, శివుడు రొమాంటిక్ సాంగ్ పచ్చబొట్టేసి... అనే పాట చివర్లో చూపించిన సన్నివేశం మామూలుగా లేదు. తమన్నా తన వీపును మొత్తాన్ని నగ్నంగా మార్చేయడమే కాకుండా పాట చివర్లో ముందు ఉన్న వస్త్రాన్ని కూడా తీసేసినట్లు చూపించేశాడు. 
 
ఆ సమయంలో ప్రభాస్ అందాలను ఆబగా చూస్తున్నట్లు పాటలో కనబడుతుంది. ఇక ఆ తర్వాత మామూలే. మొత్తంగా పాటలో తమన్నా దుస్తులను విప్పేసిందా అనే భ్రమ కలిగించాడు. ఇప్పుడు ఇదే విషయమై కుర్రకారు వాట్సాప్, ఫేస్బుక్ లో చర్చలు చేసుకుంటున్నారు. నిజంగా తమన్నా విప్పేసిందా అని క్వచ్చన్ పెట్టి చర్చలు చేసుకుంటున్నారు. మొత్తమ్మీద రాజమౌళి నవరసాలను కలిపి పిండేశాడు. ఏ చిత్రమైన అన్ని రసాలు మిళితమైతేనే హిట్టు అవుతుంది. ఈ రసాలన్ని సమపాళ్లలో రంగరిస్తే ఇక చెప్పేదేముంది.. బాహుబలి అవుతుంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments