Webdunia - Bharat's app for daily news and videos

Install App

''ఎక్కడికి పోతావు చిన్నవాడా''లో అవికాగోర్: స్వాతికి ఛాన్స్‌తో పాటు రూ.18లక్షలు మిస్..

నిఖిల్ హీరోగా నటించిన ''ఎక్కడికి పోతావు చిన్నవాడా'' సినిమా కలెక్షన్లు వెల్లువెత్తుతున్నాయి. హారర్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో అవికాగోర్ గెస్ట్ రోల్ పోషించింది. ఈ రోల్‌ ద్వారా అవికాకు మంచి మార

Webdunia
మంగళవారం, 22 నవంబరు 2016 (15:51 IST)
నిఖిల్ హీరోగా నటించిన ''ఎక్కడికి పోతావు చిన్నవాడా'' సినిమా కలెక్షన్లు వెల్లువెత్తుతున్నాయి. హారర్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో అవికాగోర్ గెస్ట్ రోల్ పోషించింది. ఈ రోల్‌ ద్వారా అవికాకు మంచి మార్కులే పడ్డాయి. మరో ఇద్దరు హీరోయిన్లు హెబ్బా పటేల్, నందిత శ్వేతలు కూడా అద్భుతంగా నటించారు. అయితే అవికాగోర్ రోల్‌లో కలర్స్ స్వాతి నటించాల్సింది. కానీ గెస్ట్ రోల్ కావడంతో వద్దని తిరస్కరించింది. 
 
అవికా గోర్ ఆ పాత్రకు ఓకే చెప్పడం.. ఆ పాత్ర ద్వారా తనకు గుర్తింపు లభించడంతో ఎగిరిగంతేస్తోంది. హెబ్బా పటేల్, నందిత శ్వేత ఉన్నా.. వాళ్ళతో సమానంగా అవిక కూడా భేష్ అనిపించుకుంది. గతంలో కార్తికేయ సినిమా ద్వారా నిఖిల్‌తో స్వాతి కెమిస్ట్రీ పండిందని టాక్ సొంతం చేసుకుంది. 
 
అయితే ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాలో గెస్ట్ రోల్ వద్దనుకోవడం ద్వారా పారితోషికంతో పాటు గుర్తింపు కూడా స్వాతి మిస్ చేసుకుందని సినీ పండితులు అంటున్నారు. కాగా అవికా గోర్‌కు గెస్ట్ రోల్ కోసం రూ.18 లక్షలు పారితోషికంగా ఇచ్చినట్లు వారు చెప్తున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

UP: డబుల్ డెక్కర్‌ బస్సులో అగ్ని ప్రమాదం.. ఐదుగురు సజీవదహనం (video)

Donald Trump: నాకు టిమ్ కుక్‌తో చిన్న సమస్య ఉంది.. డొనాల్డ్ ట్రంప్

వైకాపాకు షాక్... మైదుకూరు మున్సిపల్ చైర్మన్ చంద్ర రాజీనామా

Baba Singh: యూపీ బీజేపీ నేత బాబా సింగ్ రఘువంశీ పబ్లిక్ రాసలీలలు (video)

ఆధునిక సాంకేతికతలతో ఈ-పాస్ పోస్టుల జారీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments