Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిస్ యూనివర్స్ పోటీలు.. న్యాయ నిర్ణేతగా సుస్మితా సేన్.. 23 ఏళ్ల తర్వాత..?

23 ఏళ్ల క్రితం మిస్ యూనివర్స్ కిరీటం గెలుచుకున్న ప్రపంచ సుందరి సుస్మితా సేన్.. ఈసారి ప్రపంచ సుందరి పోటీల్లో కాకుండా న్యాయ నిర్ణేతగా అవతారం ఎత్తనుంది. 23 ఏళ్ల తర్వాత తాను మిస్ యూనివర్స్ కిరీటం గెలుచుకు

Webdunia
శనివారం, 21 జనవరి 2017 (19:08 IST)
23 ఏళ్ల క్రితం మిస్ యూనివర్స్ కిరీటం గెలుచుకున్న ప్రపంచ సుందరి సుస్మితా సేన్.. ఈసారి ప్రపంచ సుందరి పోటీల్లో కాకుండా న్యాయ నిర్ణేతగా అవతారం ఎత్తనుంది. 23 ఏళ్ల తర్వాత తాను మిస్ యూనివర్స్ కిరీటం గెలుచుకున్న గడ్డపైకి అడుగుపెడుతున్నానని.. సొంత ఇంటికి వెళ్తున్న భావన కలుగుతోందని హర్షం వ్యక్తం చేశారు. త్వరలో ఫిలిప్పీన్స్‌లో కలుద్దాం అంటూ సోషల్‌మీడియాలో రాశారు.
 
కాగా.. ప్రపంచ సుందరిని ఎన్నుకునే న్యాయ నిర్ణేతల ప్యానెల్‌లో ఒక సభ్యురాలిగా మాజీ మిస్‌ యూనివర్స్‌ సుస్మితా సేన్‌ హాజరుకానున్నారు. ఫిలిప్పీన్స్‌లో జనవరి 30న జరగబోయే మిస్‌ యూనివర్స్‌ పోటీలకు తాను హాజరయ్యేందుకు సిద్ధమవుతున్నానని, విజేతను ఎంపిక చేసే ప్యానెల్‌లో తాను సభ్యురాలిగా ఉండటం ఎంతో ఆనందంగా ఉందని సుస్మితా సేన్ వెల్లడించింది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments