Webdunia - Bharat's app for daily news and videos

Install App

విడిపోవడం దురదృష్టకరమైనా తప్పదు: సుశాంత్ అంకితతో కటీఫ్!!

Webdunia
గురువారం, 5 మే 2016 (15:43 IST)
బుల్లితెర నటి అంకిత లోఖాండేతో బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ లవ్వాయణానికి బ్రేకిచ్చాడు. అంకితతో విడిపోతున్నట్లు సుశాంత్‌ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. 'ఆమె ఆల్కహాలిక్ కాదు, నేను ఉమనైజర్‌నీ కాదు. విడిపోవడం అనేది సాధారణమే.. దురదృష్టకరమైనా తప్పదంటూ సుమంత్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం కృతిసనన్‌కి జంటగా రాబ్తా సినిమాలో నటిస్తున్నాడు.
 
డిసెంబరులో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు మొన్నామధ్య ఓసారి సుశాంత్‌ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. అయితే ఉన్నట్టుండి.. ఇద్దరూ విడిపోయినట్లు ఇటీవల వార్తలు వెలువడ్డాయి. ఈ వార్తల్ని నిజం చేస్తున్నట్లు సుశాంత్ ట్విట్టర్ ద్వారా అంకితకు దూరమవుతున్నట్లు ట్వీట్ చేశాడు.
 
సుశాంత్ సింగ్ రాజ్ పుత్-అంకిత లోఖండే 2009లో పవిత్ర రిష్ట సీరియల్ సమయంలో కలిశారు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తున్నట్లు వార్తలొచ్చాయి. ఆ తర్వాత రాజ్ పుత్‌కు బాలీవుడ్ ఛాన్సులు వెతుక్కుంటూ వచ్చాయి. ఈ క్రమంలో అభిషేక్ కపూర్ కయ్ పొచె, ఛేతన్ భాగత్ నవల ఆధారంగా తెరకెక్కిన 2 మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్ చిత్రంలో సుశాంత్ నటించాడు. ప్రస్తుతం మహేంద్ర సింగ్ ధోనీ బయోపిక్‌లో నటిస్తున్నట్లు తెలిసింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పిఠాపురంలో అపోలో ఫౌండేషన్.. మోడల్ అంగన్‌వాడీ కేంద్రాలు ప్రారంభం

ఇప్పటినుంచి జగన్ 2.0ని చూస్తారు : వైఎస్ జగన్ (Video)

రాజకీయ నేతలు.. ధనవంతులంతా కుంభమేళాలో చనిపోవాలి.. అపుడే వారికి మోక్షం లభిస్తుంది...

గాజాను స్వాధీనం చేసుకుంటాం : డోనాల్డ్ ట్రంప్

ప్రియురాలికి రూ.3 కోట్లతో ఇంటిని నిర్మించిన చోర శిఖామణి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments