Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సూర్యకాంతం' పవర్ స్టార్ పాటకు స్టెప్పులేస్తే..?

Webdunia
సోమవారం, 11 మార్చి 2019 (13:05 IST)
మెగా హీరోయిన్ నిహారిక ''ఒక మనసు'' సినిమాతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది. తాజాగా.. సూర్యకాంతం అనే సినిమాలో నిహారిక నటించనుంది.  బి. ప్రణీత్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. వరుణ్‌తేజ్‌ సినిమాను సమర్పిస్తున్నారు. 
 
అలాగే సందీప్‌ ఎర్రంరెడ్డి, రామ్‌ నరేష్‌, సృజన్ ఎర్రబోలు‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మార్క్‌ కె రాబిన్‌ బాణీలు అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలైంది. ఈ నెల 29న ''సూర్యకాంతం'' విడుదల కానుంది. ఈ నేపథ్యంలో బాబాయ్ పాటకు నిహారిక స్టెప్పులేసింది. 
 
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఖుషి సినిమాలోని ''అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా..'' పాటకు నిహారిక డ్యాన్స్ చేసింది. ఈ సరదా సంఘటన ''సూర్యకాంతం'' సెట్‌లో జరిగింది. ఈ పాటకు నిహారికతో పాటు సీనియర్ నటి సుహాసిని కూడా జతకలిసింది. ఈ పాటకు వీళ్లిద్దరూ డ్యాన్స్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments