Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుప్రీం తలపుతట్టిన మోహన్ బాబు... బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

ఠాగూర్
సోమవారం, 6 జనవరి 2025 (14:25 IST)
తమ ఇంటి గొడవల సమయంలో ఓ ప్రముఖ టీవీ చానెల్ ప్రతినిధిపై దాడి చేసిన కేసులో సీనియర్ సినీ నటుడు మోహన్ బాబు ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను కోర్టు వాయిదా వేసింది. ఈ మేరకు విచారణ జరిపిన జస్టిస్ సుధాంశు దులియా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలు ఈ పిటీషన్‌పై విచారణను గురువారానికి వాయిదా వేసింది. 
 
సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి అందుబాటులో లేకపోవడంతో నటుడు మోహన్ బాబు తరపు న్యాయవాది పాస్ ఓవర్ కోరారు. దీనికి న్యాయస్థానం అంగీకరించకుండా, గురువారానికి వాయిదా వేస్తున్నట్టు సుప్రీంకోర్టు తెలిపింది. 
 
కొద్ది సేపటి తరువాత మళ్లీ కోర్టుకు వచ్చిన ముకుల్ రోహత్గీ... మోహన్ బాబు బెయిల్ పిటీషన్‌ను విచారించాలని విజ్ఞప్తి చేశారు. దీనికి కోర్టు అంగీకరించలేదు. దీంతో మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ గురువారం జరుగనుంది. కాగా, ఈ దాడి కేసులో మోహన్ బాబుకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీశైలంలో అర్ధరాత్రి చిరుతపులి కలకలం.. పూజారి ఇంట సంచారం (video)

ఇద్దరు శ్రీవారి భక్తుల ప్రాణాలు తీసిన అంబులెన్స్!!

ఆ తల్లికి 'మదర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు' ఇవ్వాల్సిందే.. (Video)

Madhavi Latha: మగాడిలా పోరాడుతున్నా, కానీ కన్నీళ్లు ఆగడంలేదు: భోరుమన్న మాధవీ లత (Video)

భారత్‌లో HMPV వార్తలు, Sensex ఢమాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments