Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజినీకాంత్ తాజా సినిమా వెట్టయన్ లేటెస్ట్ అప్ డేట్

డీవీ
మంగళవారం, 14 మే 2024 (13:37 IST)
Rajani last day shoiot
సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న తాజా సినిమా తమిళ వెట్టయన్. దీనిని తెలుగులో కూడా విడుదలచేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. టి.జె. జ్నానవేల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సుబాస్కరన్  నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న సినిమాలో మంజువారియర్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, అమితాబ్ బచ్చన్, జికెఎమ్ తమిళకుమారన్ తదితరులు నటిస్తున్నారు. 
 
నేడు ఈ సినిమా గురించి లేటెస్ట్ అప్ డేట్ చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. రజనీకాంత్ తన పోర్షన్ వెట్టయన్ చిత్రీకరణను పూర్తి చేసారని పేర్కొంది. సుమారు వెయ్యి కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను తీయనున్నట్లు తెలుస్తోంది. అనిరుధ్ బాణీలు సమకూరుస్తున్న ఈ చిత్రం ఈ అక్టోబర్ లో థియేటర్లలో రానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాళేశ్వరం మూడు బ్యారేజీలను మరమ్మతు చేసేందుకు తెలంగాణ సన్నాహాలు

హైదరాబాద్ సిటీ కాలేజీలో పైథాన్ కలకలం.. (వీడియో)

భర్త మరో స్త్రీతో ఎఫైర్: కాల్ రికార్డ్, లొకేషన్ తెలుసుకునే హక్కు భార్యకు వుందన్న హైకోర్టు

భార్య మీద అలిగిన ఓ భర్త కరెంట్ స్తంభం ఎక్కాడు, ఆ తర్వాత?

ఆఫ్ఘనిస్థాన్‌లో సంపూర్ణ ఇంటర్నెట్ బ్లాక్ అవుట్ - స్తంభించిన సేవలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

కాలేయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

తర్వాతి కథనం
Show comments