Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేశ్ బాబు హైదరాబాద్‌ టు లండన్‌... బ్రహ్మోత్సవం డిస్ట్రిబ్యూటర్స్ వెంటబడతారనా...?

'బ్రహ్మోత్సవం' సినిమా ప్రమోషన్స్‌లో చురుకుగా పాల్గొన్న మహేష్‌ బాబు ఇప్పుడు కొంత విశ్రాంతి కోసం విదేశాలకు వెళ్ళాడు. తన కుటుంబంతో కలిసి మూడు వారాల పాటు లండన్‌ ట్రిప్‌కు వెళ్తున్నాడు. మంగళవారం సాయంత్రమే లండన్‌ బయలుదేరాడు. అయితే సోషల్‌ మీడియాలో మాత్రం 'బ

Webdunia
మంగళవారం, 24 మే 2016 (19:35 IST)
'బ్రహ్మోత్సవం' సినిమా ప్రమోషన్స్‌లో చురుకుగా పాల్గొన్న మహేష్‌ బాబు ఇప్పుడు కొంత విశ్రాంతి కోసం విదేశాలకు వెళ్ళాడు. తన కుటుంబంతో కలిసి మూడు వారాల పాటు లండన్‌ ట్రిప్‌కు వెళ్తున్నాడు. మంగళవారం సాయంత్రమే లండన్‌ బయలుదేరాడు. అయితే సోషల్‌ మీడియాలో మాత్రం 'బ్రహ్మోత్సవం' సినిమాకు నెగెటివ్‌ టాక్‌ రావడంతో దాని గురించి ఎక్కడ మాట్లాడాల్సి వస్తుందో అని, అంతేకాకుండా డిస్ట్రిబ్యూటర్స్‌ ఒత్తిడి నుండి తప్పించుకోవడానికే లండన్‌ వెళ్తున్నాడని కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. 
 
మహేష్‌ సన్నిహితులు మాత్రం ఈ ట్రిప్‌ బ్రహ్మోత్సవం సినిమా సెట్స్‌ మీద ఉన్నప్పుడే ప్లాన్‌ చేసుకున్నారని మహేష్‌ ఎవరి నుండో తప్పించుకోవడానికి వెళ్ళట్లేదని వాదిస్తున్నారు. కాగా, ఈ ట్రిప్‌ పూర్తయిన తరువాత మహేష్‌ బాబు, మురుగదాస్‌ కాంబినేషన్‌లో సినిమా చేయనున్నాడు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments