Webdunia - Bharat's app for daily news and videos

Install App

''సూపర్ డీలక్స్'' నుంచి ట్రైలర్.. (వీడియో)

Webdunia
శనివారం, 23 ఫిబ్రవరి 2019 (13:15 IST)
''సూపర్ డీలక్స్'' సినిమా నుంచి ట్రైలర్ విడుదలైంది. తమిళంలో టి.కుమార రాజా దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాను అదే పేరుతో మార్చి 29వ తేదీన విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి తమిళ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. 
 
ప్రధాన పాత్రధారుల కాంబినేషన్లోని కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్‌పై కట్ చేసిన ఈ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తించేదిలా వుంది. ఈ ట్రైలర్ మొత్తం విజయ్ సేతుపతి వాయిస్‌తో సాగుతోంది. ఈ సినిమాకు వెటరన్ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ పనిచేస్తున్నాడు. 
 
కొద్దినెలల పాటు ఈ సినిమా షూటింగ్ ఆగింది. తిరిగి ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ త్వరలో పూర్తవుతుందని సినీ యూనిట్ వెల్లడించింది. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ను మీరూ ఓ లుక్కేయండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌లో బంగారం పంట... సింధు నదిలో పసిడి నిల్వలు!!

పుస్తకాల పురుగు పవన్ కళ్యాణ్ : రూ.లక్షల విలువ చేసే పుస్తకాలు కొన్న డిప్యూటీ సీఎం

లాస్‌ఏంజెలెస్‌లో ఆగని కార్చిచ్చు... 16కు పెరిగిన మృతులు...(Video)

సన్యాసినిగా మార్చేందుకు కుమార్తెను దానమిచ్చిన తల్లిదండ్రులు.. తర్వాత ఏం జరిగింది?

రాజేంద్ర నగర్‌లో చిరుతపులి కలకలం!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments