Webdunia - Bharat's app for daily news and videos

Install App

సన్నీ లియోన్ లేటెస్ట్ పిక్.. ఎదురుచూస్తున్నాను

Webdunia
గురువారం, 4 ఏప్రియల్ 2019 (18:24 IST)
అంతర్జాతీయ పోర్న్ స్టార్ అయినప్పటికీ సన్నీ లియోన్ పేరు ఇండియన్ ప్రేక్షకులకు సుపరిచితమైనదే. ఆమెకు భారతదేశంలో అభిమానులు, సోషల్ మీడియా ఫాలోవర్లు కోట్ల సంఖ్యలో ఉన్నారు. సన్నీ అందచందాలను ఆరాధించే వారు ఆమె చిత్రాలను ఎప్పుడెప్పుడు పోస్ట్ చేస్తారా అంటూ సోషల్ మీడియా ఖాతాలలో వెయిట్ చేస్తుంటారు. 
 
సన్నీ కూడా తన అభిమానులను నిరాశపరచకుండా వీనులవిందు చేసే ఫోటోలను అడపాదడపా పోస్ట్ చేస్తూనే ఉంటారు. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఓ ఫోటో అభిమానులను ఆకట్టుకుంటోంది. దానికి 'వెయిటింగ్ ఫర్ యూ' అనే క్యాప్షన్‌ యాడ్ చేసి, పోస్ట్ చేయగా కొన్ని గంటల్లోనే లక్షల లైక్స్ కొట్టేసింది.
 
ఆమె మేకప్ బ్రాండ్ 'స్టార్ స్ట్రక్' ప్రారంభమై ఏడాది పూర్తవుతుండటంతో ఆమె చాలా సంతోషంగా ఉన్నారు. ఈ బ్రాండ్‌ను ఆదరిస్తున్నందుకు అభిమానులకు ధన్యవాదాలు తెలపడంతో పాటుగా వార్షికోత్సవ ప్రత్యేక సంచిక కూడా విడుదల చేశారు. సన్నీ లియోన్ బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా భారతీయ బుల్లితెరలో కూడా అడుగు పెట్టారు. 
 
రాగిణి ఎంఎంఎస్ 2, మస్తీజాదె, వన్ నైట్ స్టాండ్, తేరా ఇంతిజార్ వంటి బాలీవుడ్ సినిమాలలో హీరోయిన్‌గా నటించారు. దక్షిణాదిలో ఐటెమ్ సాంగ్స్‌లో నటించిన సన్నీ ప్రస్తుతం 'వీరమహాదేవి' అనే తమిళ పీరియాడిక్ డ్రామా సినిమాలో త్వరలో రాణిగా కనిపించబోతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Baby Gorilla: ఇస్తాంబుల్ విమానాశ్రయంలో బేబీ గొరిల్లా.. ఎలా పట్టుబడిందంటే? (viral video)

అల్లు అర్జున్ వ్యవహారం.. నోరెత్తకండి.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

తెలుగు రాష్ట్రాల్లో హడలెత్తిస్తోన్న అఘోరీ.. కేసులు నమోదు.. ఏం జరిగిందంటే?

Chandrababu: అమరావతి నిర్మాణ పనులకు రూ.2,723 కోట్లు ఆమోదం..

ఐకాన్ స్టార్ అయితే ప్రత్యేక రాజ్యాంగం ఉంటుందా?: మంత్రి కోమటిరెడ్డి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం