Webdunia - Bharat's app for daily news and videos

Install App

విమాన ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న సన్నీ ఎలా వణికిందంటే..

విమాన ప్రమాదంలో చిక్కుకున్న బాలీవుడ్ నటి సన్నీ లియోన్ పైలట్ ప్రావీణ్యంతో బయటపడి పెను ప్రమాదం నుంచి తృటిలో బయటపడింది. సన్నీ తన భర్త డేనియల్‌, మరికొందరు స్నేహితులతో కలిసి బుధవారం ఓ ప్రైవేటు విమానంలో ప్రయాణిస్తోంది. ఆ సమయంలో వాతావరణం అనుకూలించక పోవడంతో

Webdunia
గురువారం, 1 జూన్ 2017 (02:53 IST)
విమాన ప్రమాదంలో చిక్కుకున్న బాలీవుడ్ నటి సన్నీ లియోన్ పైలట్ ప్రావీణ్యంతో బయటపడి పెను ప్రమాదం నుంచి తృటిలో బయటపడింది. సన్నీ తన భర్త డేనియల్‌, మరికొందరు స్నేహితులతో కలిసి బుధవారం ఓ ప్రైవేటు విమానంలో ప్రయాణిస్తోంది. ఆ సమయంలో వాతావరణం అనుకూలించక పోవడంతో విమానం కుదుపులకు గురైంది. అయితే పైలట్ చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని జాగ్రత్తగా మారుమూల ప్రాంతంలో దింపేశాడు.
 
విమానం ప్రమాదానికి గురైనప్పుడు తాను అనుభవించిన భయానక క్షణాలను వివరిస్తూ సన్నీ లియోన్ తర్వాత ఓ సెల్ఫీ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. 
 
మేము ప్రాణాలతో ఉన్నందుకు దేవుడికి ధన్యవాదాలు! వాతావరణం అనుకూలించని కారణంగా మా ప్రైవేటు విమానం పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. ప్రస్తుతం ఇంటికి వెళుతున్నాము.. థ్యాంక్స్  గాడ్‌ అని సన్ని ట్వీట్‌ చేశారు. పైలట్స్‌ అద్భుతమైన నైపుణ్యం కలవారని, తమ జీవితాలను కాపాడారని సన్ని చెప్పారు. సన్నీ ప్రాణాలతో బయటపడటంతో ఆమె అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

రాంచీలో కనిపించిన తక్షక పాము.. (వీడియో)

ఏక్‌నాథ్ షిండే కలత చెందారు... అయినా నో ఛాన్స్ : కేంద్రమంత్రి రాందాస్

భూమివైపుకు దూసుకొస్తున్న గ్రహశకలం.. ఏమైంది?

ఇస్కాన్ గురువు తరపున వాదించేందుకు ముందుకు రాని బంగ్లా లాయర్లు!!

శ్రీవారి భక్తులకు త్వరలో శుభవార్త చెప్పనున్న తితిదే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖర్జూరాలు పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు

మట్టి పాత్రలులో చేసిన వంటకాలు తింటే ఫలితాలు

బీపిని సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు

రేడియోథెరపీ, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి తీవ్రస్థాయి గర్భాశయ సంబంధిత క్యాన్సర్‌ కి చికిత్స

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

తర్వాతి కథనం
Show comments