Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమీర్ ఖాన్‌‌తో ఒక్క నిమిషం ఏంటి.. అర నిమిషమైనా ఓకే: సన్నీ లియోన్

Webdunia
మంగళవారం, 7 జూన్ 2016 (13:14 IST)
పోర్న్ నుంచి హీరోయిన్ స్థాయికి ఎదిగిన సన్నీ లియోన్.. బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ అంటే పడి చస్తోంది. అందుకే అమీర్ ఖాన్‌తో కలిసి నటించే అవకాశం కోసం వేయి కనులతో ఎదురుచూస్తోంది. అమీర్ ఖాన్‌తో కేవలం 30 సెకన్ల పాటు తెరపంచుకునే ఛాన్స్ వచ్చినా చాలంటోంది. 
 
అమీర్ ఖాన్‌ను ఒక్కసారి కలిశాను. ఆ రోజు తన జీవితంలో మరిచిపోలేని ఘటన. అతడి సినిమాలో వెనక పైపు బ్యాగ్రౌండ్‌లో ఓ చెట్టులా నిల్చోమన్నా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్తోంది. ఒక నిమిషం లేదా, అర నిమిషమైనా అతిడితో కలిసి నటించే అవకాశం వస్తే.. జీవితంలో అంతకంటే ఆనందించాల్సి విషయం వేరొకటి ఉండదంటోంది. 
 
బాలీవుడ్‌కి వచ్చినప్పుడు ఏ మాత్రం హిందీ మాట్లాడటం రాని సన్నీలియోన్ ప్రస్తుతం సరళంగా హిందీ బాగా మాట్లాడుతోంది. అయతే హిందీని ఎక్కువగా ఇష్టపడతానని తెలిపింది. ఫలితంగా భాష బాగా నేర్చుకోవచ్చనేదనే తమ అభిప్రాయమంది. 

అంతేకాకుండా ఏదైనా సినిమా సెట్స్‌పైకి వెళ్లడానికన్నా ముందు కొన్ని వారాలపాటు డైలాగ్స్ హిందీలో పలకడం నేర్చుకుంటాను. ఎందుకంటే నా వల్ల షూటింగ్ ఆలస్యం అవడం నాకు ఇష్టం వుండదని సన్నీలియోన్ అంటోంది. ఇంకా అమీర్ ఖాన్‌తో నటించే ఛాన్స్ వస్తే ఏమాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదని సన్నీ లియోన్ తేల్చిపారేసింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

విశాఖపట్నంలో కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్‌ ప్రారంభం, భారతదేశంలో భారీ విస్తరణ ప్రకటన

హైటెక్ సిటీలో కోలివింగ్ స్పేసెస్, అమ్మాయిలు-అబ్బాయిలు ఒకే గదిలో వుంటే?: వీహెచ్ ఆందోళన

శుక్రవారం, జూన్ 27న అంగరంగ వైభవంగా సికింద్రాబాద్ శ్రీ జగన్నాథ రథయాత్ర

Elephant Tusks: జైలులో వుంటూనే ఏనుగు దంతాల రవాణాకు స్కెచ్.. బయటికొచ్చి?

వికారాబాద్ పాఠశాల- ఆవు మెదడుతో పాఠాలు- టీచర్ సస్పెండ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

తర్వాతి కథనం