Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోషల్ మీడియాలో సన్నీ యాక్టివ్.. డైపర్ మాస్క్.. అదిరే డ్యాన్స్

Webdunia
శుక్రవారం, 17 ఏప్రియల్ 2020 (16:44 IST)
sunny leone
లాక్ డౌన్ సమయంలో బోర్ కొట్టకుండా ఉండేందుకు వివిధ రకాల టిప్స్ ఫాలో అవుతున్నారు సెలెబ్రిటీలు. తాజాగా బాలీవుడ్ నటి సన్నీలియోన్‌ తను వెడ్స్ మను చిత్రంలోని సాదీ గలీ పాటకు స్టెప్పులేసింది.

సాక్రెడ్ గేమ్స్ ఫేం నటి ఎల్నాజ్ నొరౌజి ను ఫాలో అవుతూ సన్నీలియోని చేసిన డ్యాన్స్ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎప్పుడూ బోరుగా ఎప్పుడూ ఉండొద్దు. మీ ముఖాల్లో చిరునవ్వు చూసేందుకు డ్యాన్స్‌.. అంటూ లాక్‌డ్ అప్ విత్ సన్నీ హ్యాష్ ట్యాగ్‌ను జతచేసింది ఎల్నాజ్ నొరౌజి.
 
కొందరు హీరోయిన్లు హాట్ హాట్ ఫోటోలతో హీట్ పెంచుతుండగా.. గ్లామర్ డాల్ సన్నీలియోన్ మాత్రం వెరైటీ ప్రయోగాలు చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తొంది. తాజాగా బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నిలియోన్ సరికొత్త మాస్కులను తయారు చేశానని అంటోంది. ఆ మాస్కులను ధరించి ఉన్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది అమ్మడు. ఆ ఫోటోల్లో సన్ని తన ముఖానికి డైపర్ చుట్టుకొని ఉంది. 
 
అత్యవసర సమయాల్లో డైపర్లను ఎమర్జెన్సీ మాస్కులుగా వాడుకొవాలని సూచించింది. ఇంకో ఫోటోలో పేస్‌కి మాస్కుతో పాటె బాక్సింగ్ గ్లౌజులను తొడుక్కొని ఉంది. మరో ఫోటోలో స్పైడర్ మ్యాన్ మాస్క్, లయన్ మాస్క్ ధరించి ఉంది. ఈ ఫోటోలను అభిమానులతో పంచుకుంది. ఇది చూసిన కొందరు అభిమానులు సన్నీకి ఏమైంది అని కామెంట్లు పెడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

women: మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక.. సీతక్క

స్వర్ణాంధ్ర 2047-వికాసిత్‌ భారత్ 2047 కోసం అంకితభావంతో పనిచేస్తాం.. పవన్ కల్యాణ్

"3.0 లోడింగ్... 2028లో రప్పా రప్పా".. ఖమ్మంలో కేటీఆర్ ఫ్లెక్సీలు

రానున్నది వైకాపా ప్రభుత్వమే.. నీతో జైలు ఊచలు లెక్కపెట్టిస్తా... ఎస్ఐకు వైకాపా నేత వార్నింగ్

మద్యం స్కామ్‌లో మాజీ ముఖ్యమంత్రి కుమారుడి అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments