Webdunia - Bharat's app for daily news and videos

Install App

2015 గూగుల్ సెర్చ్‌లో సన్నీ లియోనే టాప్: వెనకబడిన మోడీ, సల్మాన్!

Webdunia
శుక్రవారం, 18 డిశెంబరు 2015 (11:53 IST)
ప్రముఖులు సల్మాన్ ఖాన్, అబ్దుల్ కలామ్, నరేంద్ర మోడీ వంటి నేతలను తోసిరాజని గూగుల్ సెర్చ్‌లో సన్నీలియోన్ తన పాపులారిటీని కొనసాగిస్తూనే ఉంది. 2015లో భారతీయులు ఎక్కువగా గూగుల్ సెర్చ్ సేని వ్యక్తి సన్నీ లియోన్ నిలిచింది. సినిమాలతో వివాదం రేపే సన్నీ లియోన్, కండోమ్ యాడ్‌లో నటించి మరింత వివాదం రేపిన సంగతి తెలిసిందే.
 
దీంతో ఈ ఏడాది గూగుల్ సెర్చ్‌లో సన్నీ లియోన్ టాప్‌లో నిలవగా, తరువాతి స్థానాల్లో సల్మాన్ ఖాన్, దివంగత రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్, కత్రినా కైఫ్, దీపికా పదుకునే, షారూఖ్ ఖాన్, యోయో హనీ సింగ్, కాజల్ అగర్వాల్, అలియా భట్, నరేంద్ర మోడీ నిలవడం విశేషం. 2015 గూగుల్ సెర్చ్‌ టాప్ టెన్‌లో సన్నీ లియోన్, సల్మాన్ ఖాన్, ఏపీజే అబ్ధుల్ కలాం, కత్రీనా కైఫ్, దీపికా పదుకునే, షారూఖ్ ఖాన్, యోయో హనీ సింగ్, కాజల్ అగర్వాల్, అలియా భట్, నరేంద్ర మోడీ నిలిచారు.

భారత్‌ నుంచి నిష్క్రమిస్తామంటున్న వాట్సాప్.. నిజమా?

ఈవీఎం - వీవీప్యాట్‌ క్రాస్ వెరిఫికేషన్ కుదరదు : సుప్రీంకోర్టు

ఏప్రిల్ 28 నుంచి సిద్ధం 3.0కు రెడీ అవుతున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రిని చూసి కోన షాక్.. ఇదేదో కార్పొరేట్ హాస్పిటల్‌లా వుందే!

ఏపీ, తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. పెరగనున్న ఉష్ణోగ్రతలు.. వడగాలులు

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే