Webdunia - Bharat's app for daily news and videos

Install App

డియో డియో అంటోన్న సన్నీలియోన్.. గరుడ వేగలో సన్నీ పాట (వీడియో)

రాజశేఖర్ హీరోగా, పూజా కుమార్ హీరోయిన్‌గా, సన్నీలియోన్ ఐటెంసాంగ్ చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమా గరుడ వేగ విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ కేటాయించారు. భారీ బడ్జెట్ మూవీగా తెరక

Webdunia
శనివారం, 14 అక్టోబరు 2017 (13:15 IST)
రాజశేఖర్ హీరోగా, పూజా కుమార్ హీరోయిన్‌గా, సన్నీలియోన్ ఐటెంసాంగ్ చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమా గరుడ వేగ విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ కేటాయించారు. భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమా నవంబర్ మూడో తేదీన విడుదల కానుంది. గుంటూరు టాకీస్ దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఈ సినిమాకు దర్శకుడు. 
 
ముఖ్యంగా జార్జియాలో 33 రోజుల పాటు తీసిన యాక్షన్ సన్నివేశాలు సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయి. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే కొన్ని ఫస్ట్ లుక్స్, టీజర్స్, మేకింగ్ వీడియోస్ విడుదలయ్యాయి. త్వరలోనే ఆడియో ఫంక్షన్ జరపనున్నారు. ఈ చిత్రానికి శ్రీచరణ్ సంగీతం అందిస్తే భీమ్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. శ్రద్ధా దాస్, కిషోర్, నాజర్, పోసాని కీలకపాత్రలు పోషించిన ఈ సినిమాకు కోటేశ్వర రాజు నిర్మాత.
 
ఇక ఈ సినిమాలో బాలీవుడ్ న‌టి స‌న్నీ లియోన్ ఓ ఐట‌మ్ సాంగ్‌లో న‌ర్తించింది. ''డియో డియో'' అంటూ సాగే ఈ పాట లిరిక‌ల్ వీడియోను చిత్ర‌బృందం విడుద‌ల చేసింది. భీమ్స్ సిసిరోలియో స్వ‌రాలు స‌మ‌కూర్చిన ఈ పాట‌ను గీతామాధురి, ర‌ఘు రామ్ ఆల‌పించారు. గతంలో మంచు మ‌నోజ్ ''క‌రెంట్ తీగ'' సినిమాతో స‌న్నీ లియోన్ తెలుగు తెరపై మొద‌టిసారి కనిపించనుంది. ''డియో డియో'' అంటూ సాగే పాట లిరికల్ వీడియోను చూడండి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియుడితో ప్రేమకు నిరాకరించిన తల్లిదండ్రులు.. మనస్తాపంతో..

గెస్ట్ హౌసుల్లో అమ్మాయిలతో కొండా మురళి ఎంజాయ్ : ఆర్ఎస్ ప్రవీణ్ (Video)

ఇదేం రిపోర్టింగ్ బ్రో, ఫెంగల్ తుపాను గాలుల్లో గొడుగు ఎగిరిపోతున్నా మైక్ పట్టుకుని...(Video)

పెళ్లయ్యాక మీరు చేసేది అదే కదా: విద్యార్థినిలపై ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులు

ఫెంజల్ తుపాను: కడపలో ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరిక, తిరుపతి నుంచి వెళ్లాల్సిన 4 విమానాలు రద్దు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments