Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాగర కన్యగా పోర్న్ గర్ల్ .. ఫోటో వైరల్

Webdunia
ఆదివారం, 21 జులై 2019 (10:53 IST)
పోర్న్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అందాలభామ సన్నీ లియోన్. ఆమె అటు బాలీవుడ్‌తో పాటు.. తెలుగు, తమిళం భాషల్లో కొన్ని చిత్రాల్లో నటించింది. కానీ, ఈ అమ్మడుకు పోర్న్ ఇండస్ట్రీలో సంపాదించినట్టు పేరు మాత్రం వెండితెరపై మాత్రం రాలేదని చెప్పొచ్చు. పైగా, వెండితెరకు పరిచయమైన తర్వాత పోర్న్ ఇండస్ట్రీని సన్నీ లియోన్ వదిలివేసింది. 
 
ఈ క్రమంలో గతంలో ఆమె సాగరకన్యగా కనిపించనుంది. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. గతంలో దర్శకేందురు కె.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో సాహసవీరుడు సాగరకన్య అనే చిత్రం వచ్చింది. ఇందులో హీరోగా వెంకటేష్ నటిస్తే సాగరకన్యగా శిల్పాశెట్టి కనిపించింది. ఆ గెట‌ప్ ఇప్ప‌టికి ప్రేక్ష‌కుల మ‌దిలో మెదులుతూనే ఉంది. 
 
అయితే తాజాగా బాలీవుడ్ హాట్ బాంబ్ స‌న్నీ లియోన్ కూడా సాగ‌ర‌క‌న్య గెట‌ప్‌లోకి మారి అందరిని అబ్బుర‌ప‌ర‌చింది. మత్స్యకన్య గెట‌ప్‌లోకి మారి ఫోటో షూట్ చేసిన ఈ అమ్మ‌డు ఆ ఫోటోలని సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలు ఫ్యాన్స్‌కి మాంచి కిక్ ఇస్తున్నాయి. 
 
ఎప్పుడు హాట్ హాట్‌గా క‌నిపించే స‌న్నీలియోన్ ఒక్క‌సారిగా సాగ‌ర‌క‌న్య అవ‌తారంలోకి వ‌చ్చే స‌రికి అభిమానులు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఆమె ఫోటోల‌కి ప‌లు కామెంట్స్ చేస్తున్నారు. స‌న్నీ త‌మిళంలో సుమారు రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో వీర‌మాదేవి అనే ఫుల్ ప్లెడ్జ్‌డ్ చిత్రం చేస్తుంది. ఈ మూవీ సౌత్ ఇండియన్ కల్చర్స్ బ్యాక్ డ్రాప్‌తో చారిత్రాత్మక యుద్ధ నేపథ్యంలో తెర‌కెక్కుతుంది. 
 
తెలుగు, తమిళం, హిందీతో పాటు ప‌లు భాషల్లో రూపొందనున్న ఈ చిత్రాన్ని వి.సి.వడివుడయన్ తెరకెక్కించనుండగా, స్టీవ్స్ కార్నర్ పతాకంపై పోన్స్ స్టిఫెన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్‌లోనూ ఈ అమ్మ‌డు ప‌లు ప్రాజెక్టుల‌తో బిజీగా ఉంది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం