Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోర్న్ స్టార్‌గా ఉన్నప్పుడు చాలామందితో... పెళ్ళైయ్యాక భర్తతో మాత్రమే: సన్నీ

పోర్న్ స్టార్ నుంచి హీరోయిన్‌గా ఎదిగి.. బిటౌన్‌లో ఆఫర్లు సొంతం చేసుకుంటున్న అందాల తార సన్నీ లియోన్.. డేనియల్‌ను పెళ్ళాడి సెటిలైపోయింది. అశ్లీల చిత్రాల్లో నటించినప్పటికీ.. వివాహానికి అనంతరం బాలీవుడ్ సి

Webdunia
సోమవారం, 26 సెప్టెంబరు 2016 (15:30 IST)
పోర్న్ స్టార్ నుంచి హీరోయిన్‌గా ఎదిగి.. బిటౌన్‌లో ఆఫర్లు సొంతం చేసుకుంటున్న అందాల తార సన్నీ లియోన్.. డేనియల్‌ను పెళ్ళాడి సెటిలైపోయింది. అశ్లీల చిత్రాల్లో నటించినప్పటికీ.. వివాహానికి అనంతరం బాలీవుడ్ సినిమాలపై దృష్టి పెట్టినట్లు తెలిపింది. ప్రస్తుతం బాలీవుడ్ ఆఫర్లు చేతినిండా ఉన్నాయని సన్నీ లియోన్ వెల్లడించింది. పోర్న్ సినిమాల కోసం అప్పట్లో చాలామందితో శారీరక సంబంధాలు పెట్టుకున్నానని.. పెళ్ళికి తర్వాత తన భర్తతో మాత్రమే శారీరకంగా సన్నిహితంగా ఉన్నట్లు సన్నీ చెప్పింది.  
 
ఇంకా ఫ్యాషన్‌ను బట్టే జనం తీర్పులిస్తూ వుంటారని సన్నీ చెప్పింది. ఎదుటివాళ్ళు ఏం వేసుకున్నారోనని మనం కూడా ఆసక్తిగా చూస్తాం కదా అని చెప్పింది. ఫ్యాషన్‌గా ఉండాలంటే ఖరీదైన బట్టలే వేసుకోనక్కర్లేదని చెప్పింది. సాధార‌ణ వ‌స్త్రాల‌తో కూడా ఫ్యాష‌న్ గా క‌నిపించ‌వ‌చ్చ‌ని అభిప్రాయ‌ప‌డింది. ఫ్యాషన్‌లో జనానికి ఆసక్తి కలిగించే అంశం ఏమిటో తెలుసుకోవడానికి తాను ఎప్పుడూ ప్రయత్నిస్తానని చెప్పింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అవ్వ-మనవడి ప్రేమ.. ఆమెకు 50 ఏళ్లు-అతనికి 30 ఏళ్లు.. గుడిలో పెళ్లి.. భర్తకు విషం..?

భర్తను గెడ్డం తీయమంటే తీయట్లేదని, క్లీన్ షేవ్ చేసుకునే మరిదితో లేచిపోయిన వివాహిత

Miss World: అందాల పోటీలు మహిళలను వేలం వేయడం లాంటిది.. సీపీఐ నారాయణ ఫైర్

మాజీ కాశ్మీరీ ఉగ్రవాదులను పెళ్లి చేసుకున్న పాక్ మహిళల్ని ఏం చేశారు?

నేను పోతే ఉప ఎన్నిక వస్తాది... ఆ సీటులో ఎమ్మెల్యే అయిపోవాలని ఆశపడుతున్నారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం