Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎట్టకేలకు బాహుబలి చూసేశా.. బాహుబలి-2 కోసం ఐ యామ్ వెయిటింగ్: సన్నీ లియోన్

బాహుబలి-2 కోసం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ఆత్రుతతో వేచిచూస్తున్న వేళ.. బాహుబలి పార్ట్-2 కోసం ఎదురుచూస్తున్నానంటూ పోర్న్ స్టార్ కమ్ బాలీవుడ్ హీరోయిన్ సన్నీలియోన్ ట్వీట్ చేసింది.

Webdunia
మంగళవారం, 2 ఆగస్టు 2016 (15:18 IST)
బాహుబలి-2 కోసం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ఆత్రుతతో వేచిచూస్తున్న వేళ.. బాహుబలి పార్ట్-2 కోసం ఎదురుచూస్తున్నానంటూ పోర్న్ స్టార్ కమ్ బాలీవుడ్ హీరోయిన్ సన్నీలియోన్ ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా రానా, ప్రభాస్, తమన్నా, అనుష్క, సత్యరాజ్ , సుదీప్ ప్రధాన పాత్రల్లో నటించిన బాహుబలి సినిమాపై సన్నీలియోన్ ప్రశంసల వర్షం కురిపిస్తోంది. 
 
ఇటీవలే బాహుబలి సినిమాను చూసానని.. సినిమా బాగుందని సన్నీ చెప్పుకొచ్చింది. చాలారోజుల తర్వాత ఎట్టకేలకు బాహుబలి సినిమా చూశా.. ఈ సినిమాకు ఎలా ముగింపు పడుతుందో.. బాహుబలి పార్ట్ కోసం వెయిట్ చేస్తున్నానంటూ సన్నీలియోన్ ట్వీట్ చేసింది.
 
కాగా ''బాహుబలి: ది బిగినింగ్'' గత ఏడాది జులై 10న విడుదలైతే.. ఇన్నాళ్లకు సన్నీ ఆ సినిమా చూసి ట్విట్టర్లో మెసేజ్ పెట్టింది. ఇప్పటిదాకా ''బాహుబలి''కి ఎన్ని కాంప్లిమెంట్స్ ఇచ్చినా పోర్న్ స్టార్ ఇవ్వడం ప్రత్యేకమని సినీ పండితులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మనిషి తరహాలో పనులు చేస్తున్న కోతి..! (Video)

బీచ్‌లో కూరుకున్న లగ్జరీ కారు.. ఎడ్లబండి సాయంతో... (Video)

తీర్పు ఇచ్చేవరకు కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దు : హైకోర్టు

అన్నా వర్శిటీలో విద్యార్థినిపై అత్యాచారం... మదురై నుంచి చెన్నైకు బీజేపీ ర్యాలీ

Kodali Nani : అసోంలో కొడాలి నాని కీలక సహచరుడు కాళి అరెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

steps to control diabetes మధుమేహం అదుపుకి జాగ్రత్తలు ఇవే

తర్వాతి కథనం