Webdunia - Bharat's app for daily news and videos

Install App

'నక్షత్ర పోరాటం- 2' ప్రారంభం

Webdunia
మంగళవారం, 2 జూన్ 2020 (21:25 IST)
సాగర్ సినిమా పతాకంపై  ప్రముఖ దర్శకుడు సాగర్ స్వీయ దర్శకత్వంలో సుమన్, భానుచందర్, జె.బాబు హీరోలుగా  తెరకెక్కుతున్న చిత్రం "నక్షత్ర పోరాటం-2". ప్రస్తుత సమాజంలో జరుగుతున్న అన్యాయం, అక్రమాలపై పోరాడే నిజాయితీ గల పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథ.

సుమన్, భానుచందర్, జె.బాబు హీరోలుగా ఈ సినిమాకు పూర్తి న్యాయం చేస్తారని నమ్మకం ఉంది. ఈ చిత్రానికి కోటి సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ప్రభుత్వ పర్మిషన్స్‌తో 'కరోనా వైరస్‌కి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుని త్వరలోనే షూటింగ్ మొదలుపెడతామని, ఆంధ్రప్రదేశ్, కేరళలో షూటింగ్ ఉంటుందని దర్శకుడు సాగర్ తెలిపారు.
 
'వస్తున్నా' చిత్రం తో హీరోగా పరిచయమైన జె.బాబు మాట్లాడుతూ.. ఎంతోమంది ప్రముఖ హీరోలకు దర్శకత్వం వహించిన సాగర్ గారి దర్శకత్వంలో నటించటం నా అదృష్టం. సుమన్, భానుచందర్ ఇద్దరు దిగ్గజ హీరోలతో నటించే అవకాశం రావటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇంకా ఈ చిత్రంలో ఆమని, కోట శ్రీనివాసరావు, నాజర్, బ్రహ్మానందం తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: కోటి, కథ-స్క్రీన్ ప్లే- దర్సకత్వం- నిర్మాత: సాగర్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Wife: తప్పతాగి వేధించేవాడు.. తాళలేక భార్య ఏం చేసిందంటే? సాఫ్ట్ డ్రింక్‌లో పురుగుల మందు?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నీటి పంపకాలు... సీఎంల భేటీ సక్సెస్..

హనీట్రాప్ కేసు.. యువతితో పాటు ఎనిమిది మంది నిందితుల అరెస్ట్

తిరుమల: లోయలో దూకేసిన భక్తుడు.. అతనికి ఏమైందంటే? (video)

తానూ ఓ మహిళే అన్న సంగతి మరిచిన వార్డెన్.. విద్యార్థినిల స్నానాల గదిలో సీక్రెట్ కెమెరా అమర్చింది...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments