Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు సినీ ఇండస్ట్రీలో తెలుగు రాని రచయితలే ఎక్కువా..?!

Webdunia
గురువారం, 21 జనవరి 2016 (21:30 IST)
తెలుగు సినిమా రంగంలో తెలుగు రాని హీరోలు, హీరోయిన్లు వుంటారు. దర్శకులూ, నిర్మాతలూ వుంటారు. కానీ పాటలు, మాటలు రాసేవారు మాత్రం తెలుగువారే వుండాలి. అలా లేకపోతే.. సినిమా సరిగ్గా కుదరదు. కానీ చాలామంది రచయితలకు తెలుగు రాదని దర్శకుడు సుకుమార్‌ తెలియజేస్తున్నాడు. 
 
అయితే అతి కొద్దిమాత్రమే తెలుగు తెలిసి, సాహిత్యం తెలిసిన పాటలు రాస్తున్నారనీ, ఆ కోవలో కృష్ణకాంత్‌ ఒకరని.. అన్నాడు. ఇతను 'కృష్ణగాడి వీరప్రేమ గాథ'కు చక్కటి పాటలు రాశాడని ప్రశంసించారు. చిత్ర టీమ్‌ నాకంతా తెలుసు. వారికి ఈ సినిమా పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments