పుష్ప ది రూల్ పై కొత్త అప్‌డేట్ ఇచ్చిన‌ సుకుమార్‌

Webdunia
గురువారం, 19 మే 2022 (11:13 IST)
Allu Arjun,
అల్లు అర్జున్‌ను ఐకాన్ స్టార్‌గా మార్చిన ద‌ర్శ‌కుడు సుకుమార్ పుష్ప‌తో నిరూపించాడు. ఇప్పుడు సీక్వెల్‌గా  పుష్ప ది రూల్ చేయ‌బోతున్నాడు. అయితే ఇప్ప‌టికే కొంత భాగం చేసి దానిని సీక్వెల్‌కు ఉప‌యోగించుకోవాల‌ని చూస్తున్న వార్త‌ల‌ను ఆయ‌న ఖండించారు.  పుష్ప ది రూల్  సినిమా పూర్తిగా తీయాల్సి వుంది. క‌థ‌లో కొన్ని మార్పులు జ‌రుగుతున్నాయంటూ తెలియ‌జేస్తున్నారు. రష్మికా మందన్నా న‌టించిన పుష్ప పాన్ ఇండియాగా రిలీజ్ అయి మంచి పేరు తెచ్చుకుంది. 
 
సీక్వెల్ “పుష్ప ది రూల్” కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా రీసెంట్ గా అయితే దర్శకుడు సుకుమార్ పుష్ప 2 రిలీజ్ పై ఒక క్లారిటీ ఇచ్చాడు.  ఈ సినిమాని కూడా వచ్చే ఏడాది 2023 డిసెంబర్ లో రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నార‌ని తెలుస్తోంది.  సీక్వెల్ భారీ స్థాయిలో ఉంటుంది. ఐటెంసాంగ్ క్రేజీ హీరోయిన్ చేయ‌నుంది. స‌మంత‌తో `ఊ.. అంటావా.. అనే పాట‌ను చేయించిన సుకుమార్ ఈసారి మ‌రో స‌ర్‌ప్రైజ్ ఇవ్వ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది.  ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.  మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: పట్టపగలే దొంగ కంటపడ్డాడు.. తరుముకున్న బాలిక.. చుక్కలు చూపించిందిగా (video)

సీఎంగా 15 ఏళ్లు పూర్తి చేసుకున్న బాబుకి ప్రధానమంత్రి మోడి విషెస్

మా చిలుక కనబడుటలేదు, ఆచూకి చెబితే ఐదు వేలు ఇస్తాం

తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచన.. నాలుగు రోజుల పాటు వర్షాలు తప్పవు..

మంచినీళ్లు అనుకుని సలసలలాడే టీని తాగేశాడు, మృతి చెందాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సుఖసంతోషాలకు పంచసూత్రాలు, ఏంటవి?

బొప్పాయి పండును తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

కాలిఫోర్నియా బాదంల మంచితనంతో దీపాల పండుగను జరుపుకోండి

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments